పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–46] వు డి ఫ్రీ సి O K న 181 క, ఇల వాణసవంశలబున జలరు హభవనిభుఁడు నీతిచాణక్యుఁడు ত c జెలు వవురు రుద్ర సచివుఁడు మొలగూ రేలుచును సౌఖ్యమునఁ మైలు:S”ం వన్. క్ర త్రల దు మొులగూరుసకతc Xరణ వెూ కాడ్రి నిజము 7గాc బభువో ஆே యుడు. ఈరుద్రమంత్రితనయుడైన గన్నయ ( మొడటి గన్నయ్య) మంతి కాకతీయ ప్రభు వైన గణపతి దేవుని చేత మన్ననలందినట్లును శైవ వైష్ణవాలయములను నిర్మించినట్లును, తన తండ్రి పేర రుదసము ద్ర మును తటాకమును ద్రవ్వించినట్లును సీక్రిందిగద్యపద్యములలో జె ప్పేరయి న్నాఁడు. చ. పరు వడిఁ గాకతీయగణపక్షితినాయకునొద్ద మాన్యుఁడై ధరణిఁ బ్రశస్తుఁడై నెగడి దానము లెల్లను జేసి భక్తి పెం పెరవుగ గుళ్లుగట్టిగణపేశ్వర దేవుని నిశబ్లికాధిపున్ దిగవుగు చున్న లక్ష్మీని బతిష్టలు చ్చేఁ బభుత్వ మేర్పడన్ వు కియు నమ్మొలగూరిపడమటిగవనియందు రుదసముద్రంబనం దము తండి పేరిట నగాధనిర్మలజలపూరం బగు బావియును గాడియును గల్పించె. س-سسسد؟ గా మేశ్వరాలయమును గట్టించిన బ్లీ క్రింది పద్యములో నున్నది . ఉ. ఆశతమన్యువైభవపుఁ డ హర్పతి తేజుఁడు చంద్రచంద్రికా కాశ సమూ నక్షీర్తి యగుగాదము మల్లన మంత్రి దిక్కు-లన్ ఈ గన్నయ వుం తీకుమ్ూరుఁ డె న మల్లన మొులగూరు నందు నాసికి నెక్కీ భ_క్తి ననివారణ వైు గుడికట్టఁ గట్టిఁ তেন্ড మే శసc బ్రతిష్టఁ జేసి నుతికెక్క-cగ నా మొలగూరివాకిటన్ . అబ్బయమంత్రికి రెండవకు వూరుఁడును, పద్మపురాణకృతిపతి యగు కందనామాత్యున కుగ్రజుడు నగు కేసనమంత్రితి ముప్పిడిభూపతి యొద్ద దండనాయకుఁడు గా నుండెను. ఈతఁడు ధర్మపురియం దన్న స త్రము పెట్టినట్లును ఆయూరనున్న శ్రీనరసింహస్వామి యుత్సవములు