పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

158 ఆంధకవితరంగిణి కవి యింకొకఁడు గన్పట్టలేదు. నాగనాథుడు రాచకొండసంస్థాన మున నున్న పండితుఁడు. గోపరాజునకుఁ బెదతండి వరుసలో నున్న బాచన సింగన లీ యనపోతనాయనికిఁ బివుట రాచకొండసంస్థానము నఁ గునూరసింగమనాయనికడ మంత్రులుగా నుండియుండిరి. కావున ని" పరాజీ నాగనాథుని స్మరించియుండును. -క యూ హ నిజమయ్యెనేని పైపద్యములో “మత్కులచదుల' నని చెప్పియుండుటచే నాగసా థపఁడు నియోగి బాహ్మణుడని చెప్పవచ్చును. మదన విలాసభాణ మై నను సంపూర్ణ ప్రతి దొరకలేదు, కావున నీకవినిగూర్చి యిఁక నేమియు వాయజాలనైతిని. పైనఁజెప్పిన కుమారసింగమనాయఁడే రసార్ల వసుధాకరమును • రచించిన సర్వజ్ఞసింగమనాయఁడు -త్ర శ్రని తాతకూడ సింగ వునా 임. యcడే యగుటచే సీతనిని గువూర సింగ వునాయఁ డందురు. శార్దజీ 铜 لینے వకృత ముగుసంగీతర త్నాకరమునకు, సింగభూపాలుడును, నాగనాథు నిసుతుఁ డగుగంగాధరుఁడును కలసి సంగీతసుధాకర మను వ్యాఖ్యను రచించియుండిరని, శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు భారతి (ధాతసం కా_క్తీకమాసము)లో “సంగీతరత్నాకర వ్యాఖ్యలు” అను శీర్షిక కింద వాసిన వ్యాసములోఁ జెప్పియున్నారు. ఆగంగాధరునితండ్రి סרססס నాగనాథు డేమోయ వి సంశయముకలుగు చున్నది నాగనాథకవి అన హా తానాయనియాస్థానకవి. ఆు నహో శ్రానా" యనికు వూరుఁడును రసార్ల వసుధాకరకర్తయు నైన సర్వజ్ఞసింగమనాయనికడ, నాగనాథకవికు వూరుఁడైన గంగాధరుఁ డుండి, యూతనితోఁ గలసి సంగీతసు థాకరనా వు వ్యాఖ్యను రచించినాడనుటలో విరుద్ధమేమియును లేదు. すマ窓)XO7ャ・ ధరుఁడు వేసికొనిన గద్యలోని ‘ఇతిశీనరదాతటాధీశ్వర 3১:-5-তে ও జాధిరాజ శీగోపీనాథధర్మాధికారభట్ట శీశీనాగనాథసుత” ఆును వా క్యములను సమన్వయించినగాని, పైనఁజెప్పినసంబంధము స్థిరపడనే రదు. ఈవిషయ మింకను శోధింపఁబడవలసియున్నది.