పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–38] దొ* న లొమా వూ త్య క వి 149 క. క8నX దినకర శక్రి న త్సరములు భువి: బర గుచుండ సస్యానందం బివుగ శ్రీగిరినాథున S గుదుగ రచింుO చె దోనూ నూత్వు 然ay忌丁。 s。 . కరవసుధిశకశకవ (కర వసుదినకర) త్సరములు దివి బెరుగుచుండ సగా : 2ుర యుగ శ్రీగిరినాథున కరుదుగ 5 చియించె దోనయామాత్యుఁ డిలన్. మొదటి పద్యము ననుసరించి శా. శ. ౧.92ూయును, రెండవ పద్యమును బట్టి o_9ూ 3) యు ను, రెండవపద్యములోని క్షక • • ను 4 క్షఇ?? 7గా Sంచి నచో ౧ 9ూూయును గంథరచనాకాల మయినట్లు తెలియుచున్నది. కావున దోనయామాత్యు డీగ్రంథమును శా. శ. ౧9ూం క్రీ. శ. ౧కి:ూ ప్రాంతమున రచియించినట్లు నిశ్చయముగాఁ జెప్పవచ్చును. పై నుదాహరించిన గీతపద్యములో, “నన్ను పేందుఁడాద కింప... సర్వలోకాశ్రయముఁ జెప్పి” అని కవియు దాహరించియున్నా డు. సర్వలోకా శయ గును బిరుదము చాళుక్యులకున్నది. దీనినిబట్టిచా ళుక్యుల చరిత్ర మిందు నర్ణిత మైయుండునవి యూహంపనగును. కవి నాదరించిన యుపేందుఁడుతూర్పుచాళుక్య వంశములోని వాఁడు. ఉపేం దనామ ధారులు నల్లురైదుగు ుండుట చేనందుఁ గవిపోవకుఁడెవ్వడో తెలిసికొనుటకై వారి వంశవృక్షము నీ క్రింద నిచ్చుచున్నాఁడను.

ఈకింది వంశవృకమునకు రెండు శాసనములాధారములు.(ద, హిం. శా. సం=సంఖ్య

9-

?) ఇందులో మొదటి దానియందు విజయాదిత్యుఁ డు కులోత్తుంగునికుమారుఁ డైనట్లున్నది. రెండవ దానియందుఁ గులో తుంగునకుఁ బిమ్మట “తిస్మిన్కు-లే” అని వాసిపిమ్మట విజయాదిత్యు

పే రుదాహరించినాఁడు. అందుచే, కులోత్తుంగుని వంశములోనివిజ యాదిత్యుఁ డని శాసనకర్తయుద్దేశ వుని గ్రహింపవలసియున్నది.