పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

148 ఆంధ్రకవితరంగిణి రావు పంతులుగారు, వాఁతపతియందలి దో యను నకరమును సో: యమికొచి, సగాయన స్వతః కవియుగుట చే యతి భంగ:గు గా కుండుటకై ‘విభూత' యను పదమును“వికుంఠ' యనిసవరించియుంగు కనియు శీ నిడదవోలు వేంకు రావుగారు భారతిపత్రికలో (వ్యయజ్యేష్టము) వాసియున్నారు. ఇది సత్యమునుటకు సంశయింప సక్క ఆలి శ్రేగు, కవి దోస ఝూవూతుడే కాని కో<యకాcశు. ○ కొన్ని క్షాళ పత్రి ప్రతులలో S& అద్దంకి @OXぎg)?? కృతమైన బ్లీకి దిగద్యపజ్యములలో నున్నది.

  • S ఇది సకలజన స్త్ర్యో ద్రోణయామాక్య (దోనయామాత్య) పత అద్దంకి లింగకవి నామధేయ ప్రణీతం బై న సస్యానందంబున

ぎ。 ఈసస్యానందమునకు భాసురవుగ కాలగ త్రులు పగ మార్థముగా నీసవి నెఱుఁగుఁ డని కృతిని వాసన నద్దంకిలింగవర్యుఁడు చెప్పెన్." గ్రంథము లింగకవి కృతము కా దనుట నిశ్చయమే. -్చూ యూతఁడు దోనయామాళ్యుని కు నూరుఁడా ? యని శంకకలుగుచు న్నది. అట్లయ్యెనేని, కవిని ' అద్దంకి దోనయామాత్యుం డ నవలసి వచ్చును. అద్దంకి వారీ వుండలమునం దున్నారు. కాని వారు కాశ్యప గోత్రులు, దోనయామాత్యుడు శీ)వత్సిగోత్రుడు. అద్దంకి వారిలో శీవత్సగోత్రులున్నా రని తెలియు వఱకును లింగకవి, దొ*నయూ వూ త్యుని కు వూరుఁడు కాఁ డనియుఁ బతివిలేఖకుఁడే తన పేరు నందుఁ జేర్చికొనెననియు నిశ్చయింపవలసియున్నది. గ్రంథరచనా కాలమును దాళ పత్ర వాఁత పతులలో వేఱు వేఱువిధమున సీక్రింది రెండు పద్యములలో నిచ్చియున్నాఁ డని శీ శేంకటరావుపంతులుగారు వాసియున్నారు,