పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాం చ న సో వు c డు 127 వాసినవారో చదువు వారో పొరపాటుపడియుందురనియు, ప్రభాకర శాస్త్రలుగారు తమనిర్ణయమునకు హేతువులను జెప్పియున్నారు, ఆలోచించిచూడఁగా రైసుపండితుని వూర్పుకంటె శాస్త్రల వారి వూర్పుసమంజసమైనదిగాఁ దోఁచుచున్నది. రైసుపండితునివూర్పులో సంవత్సరమును సంఖ్యయునుగూడ దిద్దవలసి వచ్చినది. శాస్త్రలుగారి హేతువులుగూడ బలవత్తరముగాఁగన్పట్టుచున్నవి. కావున నింతకంటె పబలసాక్యము లభించు వఱకును శాసన కాలమును శా. శ o_9ఇ_5_ (క్రీ. శ. ౧8ళళ) గానేభావించుటుచితము. తిరుపతి దేవస్థానమువారు ప్రకటించిన వంశవృక్షసంపుటము లో బుక్క-రాయల కాలము $). જૈ, ○3ごごーの323 అని వాసియున్నారు. కాని వారికట్లు చెప్పటకు లభిం చిన రనూ ధారముల నందు దాపరింపలేదు. نجع رقع సత్యమని నమ్ము నెడల శాస్తుల వారివూర్పున కది బలవత్తరమయిన యాధార ముని వేఱుగc ప్పనక్క-ఆ లేదు. అట్లయినచో నీకవి, ఎజ్ఞా పెగ్ల డకుఁ గొలఁది కాలము తరువాతి వాcశో, లేక యూతనితో సమకాలి కుఁడో, యైయుండును. రైసుపండితుఁడు ప్రకి టించిన, ఎపిగాఫియా కర్నాటికా ౧ం వ సుపుటము (M.G. 158; G.D. 46] శాసనము లో శాసన కాలము ౧_9ELE అని స్పష్ట పరుపఁబడినది. "కావున శాస్తి, గారి యూహ మే సత్యమైనది. ఎఫి వు )ولاگ( 軒 سـساQ (2 ఎక్జాUపెగ్గడ, నాచన సోమునకుcదరువాత వాఁడనియు, సోముని గ్రంథమునుండి యొక్గా పెగ్గడ గ్రంథ చౌర్యము చేసెననియు లోక మననొకపవాదము కలదు. కాని యది నిరాధారమును కేవలకల్పి తము నైయున్నది. నాచన సోముని కాలనిర్ణయమును బట్టి ఎక్జా పె) గ్గడకవి, సోమునిక O TEు నించుక పూర్వ め窓。 స్పష్టమైనది కదా! হ্যাম্মেe సురఘట్టములోని, “నిండారు తెగగొని" ఇత్యాది సీసపద్యమును, ‘‘ చేతులకసివో** ఆను కందపద్యమును. ఇద్దతికి హరివంశములలోను గలవు. ఇవి రెండును ఎత్థా పెగ్గడ హరివంశములోని వని చెప్పట కివి యూతని హరివంశము యొక్క_ యముద్రితప్రతులలో నుండుటయు