పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–33 నా చ న సో ము c డు 125 నమునందు శాలివాహనశక సంవత్సరములు ౧.9ూ అగు ధాతృనావు సంవత్సర వైశాఖశుక్లసప్తమిదినమున పుష్యాన కత్రయుక్తసింహ eJగ్నమునందు విద్యారణ్యస్వామియాజ్ఞానుసారముగా విద్యానగర మున హరిహర రాయలు పట్టాభిషిక్తుఁడయిన బ్లీ!కిందికములలోఁ జెప్పఁబడియున్నది. తథా హరిహరేశ్వరవిరచయ్య తచ్ఛాసనం

  • ( o .امه :s, ort సాగ فيج నృపాసన మపాస్థిత చ్ఛితసితాతపతోజ్జ్వల విధాయ ఖలు షోడశాపతినిధోనిదానా స్యహో వ్యరాజత విశాలసీమ్ని నగరే హి విద్యాభిచే _O සී

అష్ట్రపంచ యుగళై కసంఖ్యయో సంయు తే నృపశకస్య వత్సరాత్ప ధాతృ వూధ వ వలక సప్తమినా పుష్యతారహరిలగ్న కే భుజే .9 Ꮘ కావున దానమిచ్చినదిన వూనాఁటికిఁదరువాత నేమైయుండవలయును. ఆందుచేఁ బై శాసనమందలి ' రసా భనయనేందుభి” అనువాక్యము కూడ సరియైనది కాదని నిర్ణయింపవలసియున్నది. అందువలన శాసన వుందలి దాన"కాలమును దెలుపు వాక్యమును సవరింపక తప్పదు. ಅಲ್ಲು సవరించుటలో మూఁడు ముఖ్యాంశములను గమనింపవలసియున్నది. వెుదటిది బుక్కరాయల పరిపాలనా కాలవుయి యుండవలయును, రెండ 35 తారాణాబ్దము కొ వలయును. నూఁడవది విద్యానగర నిర్మాణ ముప్పటికిఁ బూర్వమైయుండవలయును. సుపసిద్ధ చరిత్రకారు లగు కొమర్ఖాజు లశ్మణరావుపంతులు గారును, చిలుకూరి వీరభద్రరావుపంతులుగారును, బుక్క రాయలు క్రీ. శ. ౧3) మొదలు ౧322 వ సంవత్సరము వఱకును రాజ్యపాల నము చేసె నని చెప్పియున్నారు. కీ. శ. ౧3 28 వ సంవత్సరము సండే బుక్కరాయలు మృతినొందెనని కొంద అనుచున్నారు. పిమో