పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా చ న సో ము e డు 123 నైనసింగనకును కాశ్యపగోతుఁడు సాKయసుతుఁడు నైనవత్సయకు మూఁడు భాగములును, శీవత్సగ్నోతుండును తిమ్మయాత్మజుఁడు నైన భౌస్క-రునకు రెండు భాగములును, ఈయఁబడియున్నట్లు చెప్పఁబడినది. పరిగృహీతలందఱు యజుశ్శాఖీయులు. ఈ భాగనిర్ణయములోఁ బొర పాటు కన్పట్టుచున్నది. మొత్తము ౧౧ం భాగములకు వివరములోఁ దొంబదియే యున్నవి. వత్పయకు ' వృత్తి తయ' ముని యు, భాస్కగ్ర నక్స్లు “వృత్తిద్వయ' వుని యు నుండగా మొత్తమునూ టపదికి సరి పుచ్చుటకుఁ గాఁ బోలు వీరేశలింగముపంతులుగారు వత్పయకుఁబదు మూఁడనియు, భాస్క_రునకుఁ బం డెండనియుఁ జెప్పియున్నారు. 9ణా వ శ్లోకములోని దశోత్తర శతం అను వాక్యమును దొంబదియని యర్థమిచ్చునట్లుగా “దశన్యూవశతం" అని సవరింపవలసియుOడు মুর্তমত্তত-০ ! శ్లోకములో నా చనాంభోధికిఁ జందుని వంటివాఁ _న کج (g)C_ సోమున కనియున్నది. వంశమును గాని, కులమునుగాని, సముద్రము తోఁ బోల్చుట కవిసాంప్రదాయము. అట్లయినచో నీకవి నాచనవం శమువాఁ డని చెప్పటయు క్తము. కొన్ని తావులఁ దండ్రిని, గొన్ని తా వుల దల్లినిసముద్రముతోఁ బోల్చుటకూడఁ గలదు. కావున నిటనా చనయను వ్యక్తినే సముదునితో బోల్చినాఁడందు మేని, సోమునకు నాచన తండ్రియగును పతిగ హీతలందఱకును దం డులనామములను శాసనమునఁ జెప్పియున్నాడు సోమునితండి పేరు చెప్పకుండనుండడు కావున నాచ నిశబ్ద మి-తచితండ్రి పేరే యైయుండు ననుటకూడ సమం జసమైన యూహయే యగును. కొక్కో-కమును రచించిన యెజ్జనకవి తన సకలసీ తిక భానిధానమునఁ బూర్వక విస్తుతిచేయుటలో “నా చనసు తుసోము” అని చెప్పియున్నాఁడు దీనినిబట్టి నాచ నశబ్దము పితృనా వు మే యనిస్పష్ట వుగుచున్నది. సింహాసన ద్వాతింశికనురచించినకొ ఆవినోపరాజు ‘‘ నాచిరాజు సోతున" యని వ్రాసియున్నాడు. దానిని బట్టికూడ నాచన శబ్దము పితృనామమే యనిధృవపడుచున్నది. పిల్లల