పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

114 ఆంధకవితరంగిణి దువూరు రెడ్లలోఁగూడ వేవూంబిక, వేమారెడ్డి యుండుట చూడ, వానిపల్లిగామ దేవతనంటి గామ దేవత వారికిఁగూడ నున్నదేమో యని యూ హకలుగుచున్నది. వేమారెడ్డికిఁ బిమ్మట నారెడ్డిమహారాజ్యమున కాతసితనయుఁ డైన యనపోతారెడ్డియు, నాతనికిఁ దరువాత వేమారెడ్డిమూడవ కుమారుఁ డైనయన వేమారెడ్డియుఁ బభువులై రాజ్యమును బరిపాలిం చిరి. కాని ఎత్థా పెగ్గడ కీయిరువురితోను సంబంధము లేదు. వేమా రెడ్డిజీవితకాలములోనే ఎజ్ఞా పెగ్గడ తనకు ఇ1 సంవత్సరముల వయ సున 勒 零. cの3ジ>。 సంవత్సరపాంతమునఁ జనిపోయి యుండునని తలంపవచ్చును. కావున వేమారెడ్డికి దరువాతివారిచారితమున కిటపస_క్తి లేదు. వారిని గూర్చి వేనూ రెడ్డివంశీయులతో సంబంధ మున్న వెన్నెలకంటిసూరన, శ్రీనాథకవి మున్నగు వారి చారితముల యం చు వాయు చున్నాఁడను த-கக் _ 46. నా చ న సో ము ( డు ఇమ్మహాకవిసోముడు నియోగి బాహ్మణుఁడు; ఆప_స్త్రం బ సూతుఁడు. భార ద్వాజ గోతుఁడు. ఇతఁడు ‘ఉత్తర హర్తివంశ్రమను నా డ్రాశ్వాసములయుత్తిమపబంధమును రచించి హరిహరనాఫున కంకితము చేసెను. ముదితమై పచారములోనున్నయుత్తర హరివం శమునం దవతరణిక లేదు. అవతరణిక యున్నపతి యొచ్చటను లభిం పలేదు. అదియు త్పన్నమైపోయినదని కొందఱియుశము تةoنيسيا لك తమునందు హరివంశము పూర్వ భాగ వుని యుత్తర భాగ ముని రెండు భాగములుగా నున్నది. ఈ గెండు భాగములను గవితయ ముల్లోనివాఁ డైన యెక్టా పెగ్గడకవీందుఁ డాంధీకరించి యుండెను. అళ్లీ యీకవికూడ రెండు భాగములను రచియించియుండె ననియు,