పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎ జ్ఞా పె గ్ల డ 111 )ζΓ و يع యావైశ్యశిఖామణి వి_త్తము పోయినతరువాతc దనబతు కెందులకని తానును మిన్నంటి వుండుచుండిన యాజ్వాలలోఁబడి పాణములు విడిచెననియు, తరువాత నాకోమటివేమయ్య పిశాచమయి యల్లాడ రెడ్డికుటుంబమును బట్టుకొని యూతనికిఁ బుట్టినబిడ్డల నెల్ల ఁ జింప చువ చ్చెననియు, దాని కారెడ్డి దుఃఖితుఁ డయి మొక్క-కొనఁగా ਹਾਂਝੇ` వుటి స్వప్నములో నా తన క్షిఁ గనఁ బడి తన పేరు పెట్టిన యెడల ముండిు పుట్టబోయెడు కుమారుడు బతుకు ననియు, వంశము వారికిఁ తన పేరు పెట్టుచు వచ్చినయెడల, వారు మహాధనవంతులును పభువులు నయి భువనమునఁ బఖ్యాతిగాంతురనియు, తన మూలమున వచ్చిన ధనము లో సగము ధరాస్థముగా నుపయోగింపవలసినదనియు, చెప్పెనఁట ! అల్లాడ రెడ్డి దానికొప్పకొని తరువాతఁబుట్టినతనకొమారునకు తండ్రి పే రితోఁ జేర్చి కోమటిప్రోలయ (వేమన) యని పేరు పెను. అతఁడు చిరకాలము జీవించి మహాధనికుఁడయి తన పంటకులపురెడ్లలో వన్నె వాసిగాంచి తన ధనమును త్యాగభోగములయందు సద్వినియోగము చేయుచు వచ్చెను. ఈకోమటిప్రోలయయే కొండవీటిపంట రెడ్లవంశ మునకు మూలపురుషుఁ గయ్యోను. ఆతని పుత్తులు మహాళూరులయి ప్రతాపరుద్రునియొద్ద దండనాథు లంురి, అల్లాడ రెడ్డియింటి పేరు దొంతి వారనియు దేసటి వార నియుకూడ నుండి యుండును. ఈతఁడు కోమటియొక్క_కుండలవొంతిని సంగ్రహించుట దొంతి వాఁ డయ్యెనని యొక కథ గలదు. ఈయల్లాడ రెడ్డి మిక్కి-లిపాటుపడువాఁడయి విశేష ధనమునార్జించి ప్రసిద్ధి కెక్కి-యుండును. ఆతని కంతధనము వచ్చి నందునకుఁ గారణముగాఁ దరువాత నీకథ కల్పింపఁబడియుండును. కథ యెట్టిదయినను ప్రోలయ రెడ్డికిని నాతనిసంతతివారికిని కోమటియ నియు, వేశునయనియు నామములు వచ్చుట కేదో కారణ ముండియం డవలయును. అల్లాడ రెడ్డి స్పర్శవేదిని ముందు పసరును గాక పోయినను, కోమటిధనము నపహరించి యూతఁడు పిశాచమయి పనన్న భీతిచేత దనకువూరునకును సంతతివారికిని కోమటివేమన యను పేరు లుంచి యుండవచ్చును'.