పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

110 ఆంధకవితరంగిణి నాతని నాదరించి కోమటియింట భోజనము పెట్టించి తనయింటఁ బరుండఁ దా విచ్చి, అతడు శయనించి నప్పడతని మూటలో స్పర్శ వేది యుండుట గహించి దాని నపహరించి, దానిమూలమున మహా ధనికుఁ డయ్యెననియు చెప్పెడికథ యొకటి కలదు. ఈ కథ యే యిం కొకవిధముగాఁ గూడఁ జెప్పఁబడుచున్నది. వేవున యను వైశ్యుఁ 6°cకడు శ్రీశైలయాతకుఁ బోయెననియు, అతఁ డచ్చటి మల్లి కార్డు నాలయమున కు_త్తరమున నున్న యరణ్యములో నితగలోహములను బంగారముగా మార్చఁగల యోషధివి శేషము లున్నట్టు కనిపెట్టియా మందు చెట్ల యూకుల పసరును రె - గ్లుకుండలునిండ నింపి వానిని గొని స్వగామమునకుఁ బోవుచు మార్లమధ్యమున Sణాక్షసారా & సాయంకాల మనువుకొండఁ జేరె యూ రాతి) వసించుటకు దొంతియల్లాడ రెడ్డి <XXY C) శ్రీ3క్షిఁ బోయెననియు, ధర్మాత్ముఁ డైనయా రెడ్డి యూతని వస్తువులను తన సేద్యపుపనిముట్టున్న సాక్షలోఁ బెట్టనియమించి భోజనార్ధ వుంు యూకోమటిని కోమటియింటికిఁ బంపెననియు, అతఁడు భోజనము చేసి మరల వచ్చులోపల రెడ్డి తనపనిముట్లను సరి చూచుకొనుటకయి లోనూ పాకి లోనికిఁ బోయి యందు తన నాగలియొక్క కఱుకోలయోయిక టి బం గారము వలె తళతళలాడుచుండుట చూచి యాశ్చర్యపడి చేరువకుc బోయి కోమటి తెచ్చుకున్నకుండలలోని పస రొకింత దానిపై బడుట చూచి దానిపభావము వలన నాయి నుపకోల సునర్ణమయియం డునని యూహించి దాని నిజమును బరీషీంచుటకయి సవిూపమున నున్న గడ్డపాఆ నొక దానిని గొనివచ్చి దాని నాపసరుకుండలో ముం పఁగా నదియు బంగారమయ్యెననియు, అదిచూచి సంతోషించి యూe రెడ్డి పసరుతో నిండియున్న యూ రెండుకుండలను దనయింటిలోఁ బెట్టు కొని యూపాకకు నిప్పంటించె ననియు, ఇంతలో కోమటిభోజనము చేసి వచ్చి యూ"కాశము నంటుచున్న మంటలతో బగబగవుండుచున్న రనూ పాకను జూచి దానిలోఁ దన పసరుకుండలు రెండును వుండిపోయెనని భావించి దుఃఖoచి పాణమునకం ఒను ధన మొక్కు-వగా భావించెడి