పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శలి 4–28] ఎ జ్ఞా పె గ్ల డ 109 వేమూ రెడ్డి చంద గహణ సమయమున స్నానార్తియై పుణ్యనదియైన G Af _ ζύα- ら。 C۔ سلسل പ് >് _ *)了 °gs宇、ヘン ನಿ గుండ్లకమ్మకు వచ్చి తత్సమయమున దమ్ముని చేఁ బతిష్టింపఁబడిన శ్రీ రామచంద్రునకు | 7గా వు:మ్సను దాస మొుసంగి యుండును. వుల్లా రెడ్డి తన సోదరుఁడైన వేమారెడ్డి క్రీమహాకవి నా సమయముననే కానుకగా సమర్పించియుండును. ఈయూహ సత్యమయ్యెనేవి ఎజ్ఞా పెగ్గడ, రా ○ € Š ○ سمتها వూయణహరివంశములను, పైనఁజెప్పినట్లు కీ. శ. ౧39>-౧3రం నడుముఁబూ_ర్తిచేసియుండును. దాన వెు సంగిన గావును వంగ వోలు తాలూకా మల్లవరము. మల్లారెడ్డి పేరుతో సీగామ విూ యcశ్సిడీ యుం డును. అప్పటినుండియు నెక్టాపగ్గడ చెదలు వాడనిలయుఁ డయ్యెనని నిశ్చయముగాఁ జెప్పవచ్చును. ఇతఁడు రావూయణ హరివంశరచనా కాలమున గొండ)డు నకు రాజధానియగుద్దంకియందు నివసించి, య ససాన కాలమునకు వుఱల చెదలు వాడకుఁ జేరియుండును. పై ననుదహరించినకరుమలూ రెచ్చటిదో తెలియ రాలేదు, తిక్కనసోమయాజి నిర్వచనోత్తర రామాయణ కృత్యాదియందుఁ S*ఛ తిక్క-నృపతిని వర్ణించు సందర్భమున, లకు వుయ గురువులూరికి నెత్తి వచ్చినఁ ST సeā యూ పూ నవ్సన ఫూటకముల” అనివాసిన సీసపద్యపాదములోని కురువులూరును నిదియు నొక్క_టి యే యై నెల్లూరు మండలములోనిదై యుండును. ఈ రెడ్డిరాజుల నామ ములలో ‘కోవుటి?? వేమయ" యనుశబ్దము లుపయోగింపఁ బడుచు న్నందుల కొక కథ కలదు. వీరేశలింగము పంతులుగా రాకథను శీనాథకవి చారితమున వాసియున్నారు. ఆ కథను వారి వాక్యము .నీకింద వాయుచున్నాఁడను * 85ט అనువుకొండయందు సామాన్యకర్ష కుఁడైన దొంతి యల్లాడ రెడ్డి యను పంట కాcపు ధర్మచింతగలవాఁ డ"కc డుండెననియు, ఆతని oboots కొళనాటి రాతికోమటి యొకఁడు "వేమనయను వాఁడు రాc7గా