పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎ డ్రా | "మె X డ 95 6) © బునకుం దెచ్చె నెఱుంగ వెట్లు నని నీ పొంగే నడంగింతు నెం దును బోనికా బారిపుచ్చెద కా గెలిచెదం దో డెవ్వ す弱o-@さ国一 వు. శతులై పాతితులై విధూ తులయి ర క్తస్యంది సందిగ్గజీ వితసమ్మూర్భిత చేష్టులై విరధులై వీ తాళ్వులై వారుణ చ్యుతులై పాటిత హేతులై విశిఖసంక్షుణ్ణంగులై నిర్జరుల్ ధృతి దూలంగఁ దొలంగి రెల్లెడల దైతేయాహనాభీలతF. = 8 చ, మునికొని పోన కెంతయును. ముట్టక నిల్పక భావముకా రసం బును వెలయం దగుల్పడక పొందుగ వాక్యవిభాగ మొప్పఁగా నెనిమిది తానకంబులను నేర్పడి వర్తము లుల్లసిల్ల నిం &Ꮿ r^ B لاجييم పెనయుగ వాచకుండు కడు నింపగురీతిఁ బథింపఁగాఁ దగు కొ. ౧ం ఆ ృతిపతివంశి చిర్త్రము హరివంశకృతిపతి యగు వేమారెడ్డి వంశ చారిత్రము నిట కొంచెము చెప్పవలసియున్నది. వేమారెడ్డి కొండవీటి రెడ్డివంశీయుఁడు. కొండవీడును బరిపాలిగాచుట చే వీరిని గొండవీటి రెడ్లని పిలుచు చున్నారు రెడ్లలో, పంట రెడ్డు, మొట వాడ రెడ్లు, భూమంచి రెడ్లు మొదలగు తెగలున్నవి. అం దీకొండవీటి రెడ్లు పంట రెడ్ల తెగకుఁ జెందిన వాకారు. ఓరుగల్లు రాజధానిగా నాంధ దేశము నత్యంత ప్రతాపముతోఁ బరిపాలించిన ప్రతాపరుద్ర మహారాజును మహమ్మదీయులు ఢిల్లీ! దీసికొనిపోయినపిమ్మట నాంధ్ర రాజ్యము విచ్ఛిన్నమై పోయినది. ఆ ప్రభువుకడ నుం డెడి సేనాధిపతు లా కాలమున స్వతంత్రులై యది వఱకు తవుయధీనమునం దున్నదుర్గముల నాధారముగఁ 7్చకొని రాజ్యస్థాపన మొనర్చి బలవంతులై, బలహీనులుగా నున్న పరిసర దుర్గాధిపతులను ది యిOచి, తమ రాజ్యమును వి_స్తరింపఁజేసికొనిరి. అట్టివారిలో హరి వంశకృతిపతి యగు వేమారెడ్డి యొకఁడు ఇతఁడు పంట రెడ్డి కులమునకుఁ జెందిన వాఁడు.