శ్రీ నా ధుఁ డు 59 రాజమహేంద్రవరపురెడ్ల నా శయించు తల౧పుఁగొని యూరెడ్డును, వారి మంతియగు నన్నయామాత్యుఁడును భీమఖrడవి వాసులై భీమే శ్వర సే వాపరాయణులైయుండుట నెఱింగి భీమేశ్వపురాణ రచన మును దలపెట్టియుండును. హరవిలాసమునందలి పద్యమే ముఆలభీ గు పురాణమునఁ జేర్చియుండునని తలంచుట క వకాశమున్నది. ఆందుచే హరవిలాస రచనాకాలము నేననినట్లు కీ. శ. ౧క9: ప్రాంతము కావచ్చును. ఈతిప్పయ సెట్టికి పిల్లలవుణ్ణి పెద్దన్న గురునె నట్లు హరవిలాస 33 Q حجم 富 rur * మునందలి - 5P سنس ఉ పిన్నలనాఁడు సత్క రుణఁ బిల్లలమఱ్ఱ మహాపధాని పె ద్దన్న గురూ_త్తములడు తగ నకర శిక యు దైవమాసం పన్న తయున్ వివేక పరిపాటియునుం గృప సేసె నస్థి 吉 న్నకు నట్టి సెట్టి తిపురాంతకునిం దగుఁ బస్తుతింపఁగన్. అను పడము వల నఁ దెలియుచున్నది. జైమినిభారతకృతిక_ర్త t; యగు పిల్లలవుణ్ణి పినవీరన్న కీతఁడన్న యో, పినతం డి 3Sూ యగునని కొందఱ నియుండిరి. ఈ బాంధవ్యమును స్థిరపజ చు నాధారములు లభింప లేదు. ఆందుచేఁ గాలనిర్ణయమున కీ పద్యము సహ క్రారీ - క్రా చేరదు. కేవలము నూహలపై నూహలనల్లి సిద్ధాంతములను జేయుట వలనఁ బయోజనముండదు. —: (ర) భీమేశ్వర పురాణము కృతిపతి బె డూడి ఆన మంతి). : ఆ తాశ్వాసములు Xల oూ భీమేశ్వర ఫ) రాణమును కాశ్యపసగోతుఁడు, సా ప _స్తంబసూతుఁడు నియోగి బాహ ణుఁడు నగు బెండపూడి అన్నయమంతి) కంకితము చేసెను. ఆన్నయ మంతి) వంశ వృక్షము నీ , కింద నిచ్చుచున్నాఁడను,
పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/68
Appearance