పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5–13] శీ నా ధుఁ డు 57 మును జెప్పవలసియుండును. శివీరేశలింగము పంతులుగారు చెప్పిన CA ఖశబ్దము నినాలోచితముగా బ యోగించినా డవి ప్పవలసి బ్లాశబ్దమున కర్ధము చెప్పవలయునని తలంచితి మేని శీనాథుఁడు బౌల్వ నచ్చును. తిప్పయసెట్టితో స్నేహితు డగుటకు శీనాథునకు బది యేండ్లయిన సిుండవలయునా గదా ! శి' పంతులు వాకి లెక్క_ననుసరించి యప్పటికిఁ దిప్పయకు నలువదియైదు సంవత్సరములుండును. *:::ధుని జననము ౧ 3ూం వ సంవత్సరము కావున వీరిద్దరినడుమ さで天Sで వ్యత్యాస మేఁబదియేండ్లయి, వారిరువురు స్నేహితులగు నప్పటి కావ్యత్యాస మఱువ దేండ్లగును. ఇట్టి వానిని శీనాథుఁ డు బాల్యస cడని నాcడవుటకం శైు పరీతముండదు. బాల్యసఖుఁ డని నందువలన వచ్చెడి విశేష గౌరవము లేదు. బాల్యసఖశబ్దున కిట్టి యర్థము చెప్పటకం ఒ: బై పద్యములోని “వ్యాపారిముఖ్య యన్వయ గీకి ” యను వాక్యమున కనుకూలమైన యస్థము చెప్పకొను టయే మేలు. శ్రీ పభాకరశాస్తులుగారి పీఠికతోఁ బకటితమైన హరవిలాసమున సీశబ్దము“సాన్వయ' యని యున్నది. శీ శాస్త్రలు గారు దీనిని సవరించిలో వాయపరిశీలించిన తాళపతపతిలో నా పాఠమున్నదో తెలియదు. శీనాపనకుఁ గొండవీటి పభువుల యనంతరమున రాజా శయ లాభము లేని కాలములో ననగా రాజమహేంద్రవరము రెడ్డి ప్రభువుల యాదరము లభించులోపల సీ హరవిలాసమును రచించి తన బాల్యసఖుఁడగు తిప్పయసెట్టి కంకితము చేసియుండెనని నాయభి ప్రాయము. ఆ కాలము $). శ. ౧ర9 పాంతిము. ఆప్పటికి శీనా థునకు నలువది నలువదియైదు సంవత్సరముల ప్రాయమును, దిప్పయ కేఁబది, యేబదియైదు , సంవత్సరముల వయసును నుండి యుండును.