పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32 ఆంధ js వితరంగిణి చున్నాది. ఈ బాలత్వమేనాటిది ? హరవిలాస రచనమునాc&3దా కాదు. శీనాథుడు శృంగార నైషధరచనము నాటికే నిండు యావన మున నున్న వాఁడు. శీనాథుఁడు ూలుcడు గానుండి తిప్పయ సెట్టి వండ్లు గడచిన వాఁడుగా నున్నప్పడు వాకిరువురకు సఖ్యము గలిగె ననియు దానినిబట్టి బాలసఖుఁడని శీనాథుఁ డీ గంభమున ను దాహ రించెననియుఁ దలంచుటలో స్వాగస్యము లేదు. బాల్యసఖుఁ డనుట యం దే యొక్కువ సాగస్వ y "S 玄するよ5oo7ヤマ 天5ごゼ) でマさD窓D త్యజించి వే యుదము, మున్నది అందుచే “ బాలసఖ" శబ్ద ముప హరవిలాసమునందుశీనాథునితో దిప్పయసెట్టిపలికినట్లున్న 3. కంటినివిశుద్ధసంతతి విEటిఁ బురాణములు పెక్కు- విశ్వము SrPX క్షన్ వుc 3 బహు వత్సరంబులుం గొంటి యశోధనము సుకవికోటి నుతింపన్ &う3y పద్యములోని ! బహువత్సరంబులు” అను వాక్యమును బట్రీ యు , تهم ఉ ధీ చతురు ల్సహోదరులు త్మిల సెట్టియు జామి సెట్టియు న్మాచన విశ్వనాథ చినమల్లకుమారులు ఫ్ర లాత్మజల్ శి చె లువంబు గైకొనిన చేడియ యన్నమ దేవి భార్యగా గోచరమే నుతింప నయకోవిదునిం ది పురాంతకాధిపున్. అను పద్యమునఁ దిప్పయ సెట్టికి మ గ్గురుకుమారులుండిరని చెప్ప టం బట్టియు శాతు లుండిరని చెప్పకుండుట వలనను, హరవిలాస రచ నమునాఁటికేc దిప్పయసెట్టికి దాదాపుగ నేఁబది-వఁబదియైదు సO వత్సరము లుండునని యూహింపఁదగియున్నది. తిప్పయ సెట్టిక్ వ్యాపా రమునఁ దమ్ముల తోడ్పడిరని చెప్పెనేకాని, కుమారులవిషయమున నేమియు హరవిలాసమునఁ జెప్పలేదు. అందు చే వా రాకాలమునాc టికి వ్యాపారి మునఁ దోడుపడుటకుఁ దగినవయసులో లేరు యూహిం