Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ నా భు డు 54 నను పద్యమును బట్టి సైషధమునకుఁ దరువాత సీకావ్యమును రచి oుం చెననుట సుస్పష్టము, ‘కవితామహారాజ్య భదాసనారూఢు” అను వాక్యముచే “గవిసార్వభౌమ' బిరుదమును సూచించినాఁడ నుట నిశ్చయము. అందుచే హరవిలాసమును కీ. శ. ౧ర౧ం సంవ త్సరమునకుఁ బిమ్మట రచియించెనని చెప్పటకు సంశయింప నక్క ఆ తేదు కృతిపతికిఁ Ks బాల్యసఖుఁడని ూపద్యమునందున్నది. తిప్పయ సెట్టి శినాథునికం ఒఁ జాల పెద్దవాడనియు, శినాథుఁడు తన బాల్య మునుండియు నా తనికి స్నేహితుఁడు గా నుండియుండుటచే బాలసఖుఁ డని యిందువాసినాఁ డు య. సంతమాత్రము చే వారిరువురు సము వయస్కు_లు కౌర నియు శీవీరేశలింగముపంతులుగారియభి వాయము. "కాని యూ యూహ య తసమంజసముగాc గన్పట్టదు. డెబ్బదియేండ్ల ముదుసలి ముప్పదేండ్లవానిని బాల్యసఖుఁడని పిలువఁడు. బౌలసఖుఁ డనఁగాచిన్న నాఁటి స్నేహితుడనియర్థము తిప్పయ సెట్టికంు శీనాథుఁ డు దాదాపు పదేండ్లచిన్నవాఁడై యుండి నను వారిరువురును బాల్య స్నేహితులని యంగీకరింపవచ్చును కాని యంత కెక్కు-వ వ్యత్యాస మున్నచో* వాకిరువురును బాల్యసఖులనిపించుకొనరు. కావున వారిరు వుగి నడుమ నామాత్రిపు వ్యత్యాసమున కంగీకరించి గ్రంథరచనా "గ్రాత్రు:5ంువు నిర్ణయింప వలసి యున్నది. .ே బాల్యసఖుఁడను శబ్దమును బై పద్యములో మాత్రమే కాకుండ, నీ, కింది.పద్యములోఁగూడ నుపయోగించియుండుట చేనావూట కెక్కువ గౌరవ విూయఁదగియున్నది. శే. ఆగమజ్ఞాన నిధివి తత్త్వాధ్ధఖనివి బహుపురాణజ్ఞఁడవు శుభభవ్యమతివి బాల్యసఖుఁడవు శైవప్రబంధ మొకటి యవధరింపుము నా పెర నంకితముగ. హరవిలాసముద్రిత పతిలో ‘బాలసఖు” అనియున్నది. కొన్ని తాళపత్రపతులలో “బాల్యపఖ” అనియున్నట్టు తెలియు