పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

46 ఆంధ కవిత5 ΟΑεβ ఈ దేవ యకు వూ చాంబ యందుఁది పురాగియు, తిరుమలనాథుం డును, జామి సెట్టియు ననుమువ్వురు తనయులు గలిగిరి. ఈతిపురారియే హరవిలాసకృతిపతియైన తిప్పయపెట్టి, ఈతిప్పయ సెట్టి కొమరిగిరి ృలా > ఆ జ پصلى الله عليه وسلم بہ نسبان. و به భూవాలునకు చీపిచీక్షాంబ రాదులు ద్వీపాతగములనుండి తెప్పించియిచ్చి యతిని చేత ఛత్ర చామరాందోళికాదులను బడసిన వాఁడని యీ కింది నచగములోఁ జెప్పియున్నాఁడు.

  • కొండవీచుప్సరుబు రాజధానిగాఁ లతాధిపితాష్ట్రాదశద్వీ వాంతరాళుందు నగు కొమరగిరి నసంతకృపాలు నలస నాందోళికా ఛత వావురతురంగాది కాజ్వ చిహ్నము 1ు వడసియమ్మహా కాజునకుంబతి సంవత్సరోత్సవమునకుం దగినక పూరీకుంకుమ ఫున నార సంకు వుదహి వూ Cు ఢాకా లాగురు గంధసార భృతి సుగంధదవ్యంబులోడఁగూర్చి యు జీసెసింహ ళ వాయి హురు ముంజి జిలవోంగి పభృతి నానాద్వీప 3Aてアマ3う○ 2ybe)*○ ధనకనకి వస్తు వాహనమాణిక్యగాణిక్యంబులు జెప్పిం చియుఁ గవి నైగమిక వాది వాంశిక వైతాళి కాదులగు నర్ధిజనంబులకు

నర్లంబులు గుప్పించియు ... ?? -- ఈకొమంగి భూపాలుఁడుపై జెప్పిన వేమారెడ్డికిఁబౌతుఁడు. అనపోతారెడ్డికి గు వూ రు ( డు . అత్యంత విలాసపియ ఁడు. పతి వత్సర వసంతోత్సవములలో నాతఁడు మహావైభవముతో జరుపుచుం "డెడి వాఁడు. ఆయుత్సావములకుఁ 7గా వe) సిన వస్తుసామగిని す。将ず将 ములనుండి తెప్పించియిచ్చుచు నీతిప్పయసెట్టి యావస్తుభాండాగార ధ్యక్షీఁడై స్ట్రాన చేతివిూcదు7గా నాయుత్సవములను నిర్వహించుచుండె నని శీనాథుఁ డీకింది పద్యములలోఁ జెప్పియున్నాఁడు. చ. హరిహర రాయ ఫేరొజసహ+సుర ధాణ గజాధిపాదిభూ వరులు నిజపు భావ మభివర్ణన సేయఁ గుమారగిర్య ξ శ్వరుని వసంత వైభవము సర్వమునొక్క-ఁడ నిర్వహించు వూ తిరుమలనాధ సెట్టికిని ధీగుణభట్టికి నెవ్వ దీడగున్ .