సర్వత వర్తింపజేయరాదు. అవకపగా క్రమమచే నాంధ్ర దేశము శేకచ్ఛతి ముగఁ బరిపాలించిన ద్వితీయ ప్రతాపరుద చ క వర్తిని ముbడ లేశ్వరుఁడని కొన్ని శాసనముల ~ వాడి యున్నారు. ఇట్టియు దాహిరణముల నింక ను జూప ఎచ్చును. ఆందుచేసే శబ్ద మునుబట్టి నైషధ రచనాకాలమును నిర్ణయింపలేము. ఇది యులగాక నె పు ధమున సింగనావూతు ని వరించిన పద్వములలో, “సావూద్చ °ు వా S 人 بایسسشها సంభరణ పౌఢుఁ డయాత్యసింగడనియు గ్ర. శ్రీరాజరాజ వేమ క్మౌరమణకృపాకటాక సంవత 恩〕 3 * ெ క్ష్మీరక్షితిబుధ లోక! యు చార గుణాధా 5 ! సింగనామాత్యని !” యసియు, ‘వేమభూపతి మహాసామ్రాజ్యరక్షామణి’ యసి యు
- 6
であ ←Ꭹ ?{ {Ꮰ 3) రెడ్డివేమవిశ్వ క్మాు మణక ృపావి శేషసమధిగశైశS ర్యారూఢవిభ వశృంగా” యనియుఁ జెప్పియుండుట చేతిను, కొండవీటి రాజ్యగవాణానం తరమున వాయించిన వేము భూపాలుని శాసనములలోఁ గూడ నింత కంటె నాధిక్యమును సూచించువిశేషణము లుపయోగింపకుండుటను ಬಟ್ಟೆಯಿ, ಸ್ತ್ పుధరచనాకాలము నాఁటికి వేమారెడ్డి కొండవీటిసింహ-క్ సనముధినధిష్టించి యున్నాఁడని దే: విశ్వసింపవచ్చును పాండ్య చక వ_ కొండవీటిమహారాజ్యము పైకి దండెత్తివచ్చినాఁ డనుటయు, నాతనిని వేమభూపాలుఁ డెదుర్కొని యోడించినాఁడనులయు, నారణ ములో సింగనామాత్యుఁడు పాల్గొని “పాండ్యగ జపంచాస్య" డయ్యె ననుటయు సమంజపముగాని, కొండవీటిని విడిచి యేమూలనోయున్న యొకచిన్న సామంతునిపై బాండ్యుఁడు దండు వెడలెనని చెప్వల యుక్తి