పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26 ఆంధ కవితర Gእ:: ఇట్టిపండితులతో దాతలతో నిండియుండు నీకుమారగిరి రెడ్డియా స్టానమున శ్రీనాథునకుఁ బవేశము గలుగకపోవుటకుఁ గారణ మూతఁ ప్పటికి పండితుఁడు గాక బాల్యమున నుండుటయేగాని వేఱుకాదు. కుమారగిరి రెడ్డి రాజ్యకాలము ខ្ញុំ) ぎ、の3C-3-cのづoo శీనా థుని జననకాలము ౧3ూం పాంతముని యూతనిగ్రంథములను బట్టి తేలుచున్నది. కువూరగిరి గెడ్డి నాజ్యాంత వత్సరమున కీతని కిరునది సవత్సరములకంగా సెక్కువ వయసు లేదు ఆందుచే సీతఁడు కువూర A3でき ూనా నమునఁ బnడివుఁడు గా లేదు. o يم هير -. శీ) నా థు ని వి ద్యా ధి కా ర ము _ పెదకోమటి వేమభూపాలునిక డ నిరువదిసంవత్పరములువిద్యా áマで87ャ శీనాథుఁ డుం డె నవి శాసనముల వలనఁ దెలియుచున్నది. ఆ కాలము వ విద్యాధికారిగామిండిశీనాథుడొనర్చిన కార్యము లేవియో స్పష్టమిగా దెలియవు. కాస్ ూకిందివిధుల నా తఁ గ్లు సిర్వర్తించె さる యూహింపవచ్చును. ౧. ప్రభువు చేయు దానములకు శాసనములను వాయుట. రాజస గొ*c దీరిక వేళల విద్యాగోష్ఠి. 3. రొజసభకుఁ జను దేుచు పండితులనామర్ధ్యమును బరీషీంచి వారి వారికిఁ దగినట్లు బహుమానము లిప్పించుచుండుట. ర. రాజుచది వెడి గంథములలో గఠినఘట్టముల కర్థవిచారణముచేసి స్పష్ట్రార్ధమును నిర్ణయించి చెప్పట. ు. రా జే వేనిగ్రంథములను రచించుచున్నచో, నందలిత ప్పొప్పల నాగ్ర సి వివరించుచు సాహాయ్య మొనర్చుచుండుట. ఇ_ "రాజా'సఁగెడి సమస్యలను బూరిం చెడి కవుల క్షృతులయందలి గుణా గుణములను దెలుపుచుండుట; స్వయముగా సమస్యలను బూరిO చుచుండుట. *