పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/263

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

* * تنسس :* క్నో :e; వ్వముల్ గొలువ చేక శిలాస్త్రకి తూర్పుదిక్కు సరి లకిపయాము. లెల్ల గొవి గర్భముమై (...) కా డి వుండలి にr、 인L ముక్తే N*గు బ్రునాcd:ువు N ఇవీడు ত-a گلیم چط s°ーの恋) öfよ3いいて 。ボcK まsey下た 2:K弱. క్రసోవు మామాత్యుడు కాకతీయ గణపతియొద్దపధాన మంతి గను దండనాయకుఁడుగ నుండి, ఓరుగల్లునకుఁ దూర్పునఁ గళింగము వఆ నున్న ప దేశమును జయించినట్లును, కొలనువీఁడు మండళేశ్వ కులను గాజదోలి యాదగ్గమును గై క్రౌను ట్రుకె నా త్ర చిక్షికొలని సోవుఁ き。恋 పభ్యాతి వచ్చెన ప్ యుఁ బైపద్యములలో జెప్పఁ బడినది. కొల నవీఁ డనఁ గా నిప్పటి యేలూరుపట్టణమే సోమయామాత్యు విమూల మున స్త్ర ని వంశీయులకు నిందులూరి వా రను వింటి పేరు వూ క్రిపోయి కొలను వారను పేరు వచ్చినది. ఈసోమయామాత్యుని యనుజుఁ డైన పెద గన్న భూపత్రికూడ గణపతి దేవునియొద్ద మంత్రి యుఁ దండనాయ కుఁడుగా నుండినట్లు శివ యోగసారమున నున్నదని చిలుకూరి వీరభద రావు పంతులుగారు కాకతీయాంధ రాజయుగ చారి తమున వాసి యున్నారు. -డ్రపెడగ న్నా మాత్యునికుమారు ఁడైన అన్నామాత్యుఁడు ప్రసిద్ధ పురుషుఁడు. ఇగనిని గూర్చి వీరభద్ర రావుగారు కాకతీయాం, థ రాజ యుగచరిత్రమునం దీవిధముగా వాసియుండిరి.