14 . ఆ o ధ క్ర వి త ర 0 గి శీనాథుఁడు చెప్పినయినా కాలముల నీకిందివిధము న సీతని వయః す"ó3Q3exc7ャマ నిర్ధారణము చేయవచ్చును చిఱుతకూఁకటి => సంవత్సరములు த- మరుత్తరాట్చరిత నూనూఁగు విూసాల, i = () 2-_g o افسانه לל స_ప్తశతి నూత్న యాగావ నము | నిండుజవ్వనము - அ28-8): , - నైషధము పౌ; నిర్భర వయః =ご O-ごンを * } - భీముపు బాణము పరివాకము ; మిగులంగై వాలని ) =>ం->> 5 * - కాశీఖండము పాయము ! ఈపద్యమునఁ బండి తారాధ్య చరిత్రము ੇ 59. నై మధమునకుఁ బూర్వమే దీనిని రచించినాఁడు. కావున నది _eం-9> నడువు రచించె నని చెప్పవచ్చును. తక్కిన గంథరచనాకాలములవిషయమున ) వాద మున్నది కావున వాని రచనా కాలము నా గంథములను గూర్చి వాయు సందర్భమున జర్చించెదను. బ్ర శీ. వీరేశలింగము పంతులు గారు, కవు లచరిత్రమున శ్రీనాథుఁడు భీమఖండమును దనకఱువదిసంవత్సరము లు దాఁటినపిమ్మట రచియించెననియుఁ గాశీఖండమును డెబ్బది సంవత్సర ముల ప్రాయమునఁ జేసియుండుననియు వాసియున్నారు. దీనినిబట్టి పౌఢనిర్భర వయఃపరిపాక మనఁగా B0-81 సంవత్సరముల వయస నియు మిగులఁ గై వాలని ప్రాయము = -20 సంవత్సరములనియు శీపంతు లుగారియభిప్రాయ మైనట్లు కన్పట్టుచున్నది. కాని యది సాక్షు సమంజ సముగాc గన్పట్ల లేదు. ©J) —: ఇ త ని గు రు వు : వన్న యతిక్క-నలవలెనే, యీతఁడును దనగ్రంథములయందు ఁ దనగురువునుగూర్చి యేమియుఁజెప్పియుండ లేదు. కావున నీ తనిగురువు
పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/23
Appearance