పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5–4] శ్రీ నా క్లు : శు 13 కేవలసంస్కృతముగాక కెవలము నచ్చ తెలుగుగాక యూ రెండిటి మి ముభాషయని సూచించుటకే శీనాథుడు కి స్థాలక మనినాఁడని తెలం: ox2 يتمسة حـ $్క స: 窓 مايو {fh్య ع سر ー “ੋਂ ੩ ہند లసియున్నది. ఈ సమాధానము నిర్బాక మైనది కాకి పోవచ్చును. న مماss గ్చా పూర్వపకము సేయు తేని సంశయ కాహిత్య వు K చే "క్షస ናን భావము గోచరింప లేదు. కావున దాని కేగ హింతిము. 3 ープ శ్రీనాథుని 233 కాలము); X చనా వయః కాలము : - ફ્રેં శినాథుడు క్రి.శ. ౧3=> పాంతమున జన్మించెనని S"の必 బ్రును () 3ూO పాంతె మియో తని జనన క్లౌ ల వుని కొందఱును తలం వుచు న్నారు. ఈ రెటిన కుమ వ్యత్యాసము విశేషముగా లేదు. కావున నీవిషయమున విశేష చర్చ యవసము లేదు. దీనిని సరిగా నిర్ధారణము చేయి. టకుఁ దగిన యాధారములును లేవు. అయినను. నీతనికృతులను గూర్చి వాయునప్ప డీవిషయమును జర్చింపవచ్చును. ఈతఁ డేవయ సున జేగంథమును రచించినది యుఁ గాశీఖండమున నీకింది పద్యము లోఁ జెప్పియున్నాఁడు. 越 చిన్నారి పొన్నారి చిఱు తికూలక్ష టినాఁడు రచియించితి మరుత్తరాట్సరిత నూనూఁగువియోసాల నూత్న యావనమున శాలివాహనసప్తశతి నుడివితి సంతిరించితి నిండుజవ్వనంబునయందు హర్షనైషధ కావ్య మాంధభాష బౌఢనిర్భర వయః పరిపాకమునఁ నిర్చా యూడితి భీమనాయకుని మహిమ 然。 పాయమింతకు విుగులఁ గై వాలsుండఁ గాశికాఖండ వును మహాగంథ మేను కెనుఁగుఁ జేసెదఁ గర్ణాట దేశకటక "مایی ايني S-- مبيتخيه పుదవన హెల్గి శినాథ భట్టసుకవి.