పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/159

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముమ్మకవి ' దేవ రాయలకడ హించినా బిసదమును బద్యములోఁ లుపలేదేమని యడిగెనని మమనుకొనినచో శీనాథుడు చెప్పిన ず交 さ సవూఢాకా ము సరిపోవువు. రెడ్డిరాజులు శీనాథునకెట్టి బిరుదులను సీ యు లేదు. (్వభౌమబియనము నొసcగినది దేవ రాయ లే. ఆ బికు దమిను . గ్రహించిన పిమ్మటకూడ శీనాథుఁ డద్దానిని సర్వత్ర యుప さo→Aoざさs. ఒక్క-కాశీఖండ యిన వూ ! త నేు యుపయోగించి నాడు. శీనాథులకు జA మెఱింగిన బాహ్మణుఁడు. బిరుదు నుప .. యోగించినఁగాని తన పత్ర భ లోక్ష మెమ్రుంగదని తెలంచు వాఁడు గాఁడా తడు. ఆతఁడాబికుదు నుపయోగించుట లో ను పేక వహించుట చేత నే చరితి కారుల కార్వము క్షిప తగ మొనది. ముమ్మకవి యడిగినప్పడు م سیاست نبع محم છે عمسند' ‘కవిస్వాభౌముడు さ窯) పత్యుత్తర కుచ్చినాఁడు. "గ్ర్చా యూ టూ స్థానమునందు వ్న పండితులతో స్పర్థకొఆకై యాశబ్దము నుపయో గింపలేదు. దేవరాయలకుఁ బూర్వ మెవును సీయని బిరుదును దనకుఁ దాచేపెట్టుకొనెనని తెలం చుట సమంజషము కాదు. పౌఢ దేవరాయ లను జూడఁబోవుటకుఁ బూరమె కవినార్వభౌమ బిరుదమును మొదటి దేవరాయలవలన నాతఁడు గహించి యుండెననియు, దానినే ముమ్మ కవితోఁ జెప్పినట్లున్న పైపద్యములో నుపయోగించినాఁ డనుటయుఁ దలంచుటయే సమంజసము. శీనాఖుఁడు తన బిరుదులను నారి వాఁగు (ఒక సెలయేఆు) ξ δός బెట్టవలసిన యవసర మేమివచ్చిన దను విషయముకూడ నిట విమర్శ నీయమే. మొదటి దేవ రాయల కాలములో శీనాధుఁ దుచ్ఛస్థితిలో