Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

98 ఆంధక ఎతిరంగిణి శ్రాజయతి వేవుభూపాలః e స్వస్తి శక వరు మంబులు ౧ 3 38_గు నేంటిజయ సంవత్సర 3 కా_ర్తిక శసn: బాను వాకం వేమారెడ్డింగారి నిజభృత్యుం ご డైని వూచికెనింగా కు శనకు న్వామియైన "ద్రౌగాట్రువు > రెడ్డి గాeవే మరెడ్డి. వేమారెడ్డింగారి కుమా E కుaడంు షా కాటమ రెడ్డి వేమారెడ్డింగారి 2 ఆసంపూ_ర్తి తుడను " దేవులు”... అనుమాటలును వింకనుగొన్ని పంక్తు లును నుండియుండును. గోడలో c గట్టబడిన భౌగము గాక కనcుష్టు చున్న భాగము వలన వే కాటయ వేమునకుఁ గువూరుఁడు కాటయ యున్నట్లు స్పష్టమగుచున్నది. కావున శిశాస్తులు వారి సవరణ యన వసరమన్కు ట సేశ్చయము, దీనినిబట్టి హరిహర రాయల యల్లుఁడు కాటయయేగాని కాటయ వేముఁడు కాఁడనుట స్పష్టము. కాటయ వే;x నకు తల్లాంబికయను భార్యయుండుట నిశ్చయమే కాని 5ూరి వెు వూరి హర రాయల కుమార్తెకాదు. కాటయ భార్య పేరేది యోగా వునకు బెలియదు. హగ్రి హర గాయలు యల్లుఁడైవ కాటయ యెప్పడు చనిపో ಹುs, యాతినితల్లి యెవరో తెలియదు ఆనితల్లి శాసనమునఁ గాని మల్లాంబిక తొ త్తు మూడి శాసనమునగాని తల్లాంబిక శాసనమునఁగాని యీతని పేరు లేదు. ఇక ఁడు దొడ్డాంబిక తనయుఁడనియు, శా. శ. o 33 o పాతమునఁ జనిపోయెననియు నితగసాక్యము లభించు వఱకు ననుకొందము, ఆల్లాడ రెడ్డికుమారులు నలుగురును గ్గా. శ. ౧ 3 3_9 పరీధావి సంవతీ సర స్క్లఘమాసము వజకు జీవించియున్నట్లు | డా డౌ రామలోని యొక శాసనము చెప్పచున్నది. (ద. హిం. శా. సం, X సంఖ్య ત3>ત) —: ఆల్లయ వేమారెడ్డి భార్య మల్లసానమ్మ *— అల్లయవేమారెడ్డికి జియ్యముల్లసానము యనునామె భార్య మైనట్లు చాళుక్యభీమేశ్వరస్వామి యూలయమసేందున్న శాసనమున