పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5-羽 శీ) నా భుఁ డు 97 రించుట యనవసర వుని యుఁ దలంపవలసియున్నది. పెద్దవాడైన వేమా రెడ్డికంటెఁ బిన్నవాఁ డైన వీరభదా రెడ్డికి ముందుగఁ బరిణయ మయ్యెనా ! యని యెవ్వరైనఁ బశ్నింపవచ్చును. అల్లయ వేమునకు మల్లసానమ్మయను 窓)にぎ నొక భార్యకలదు. హరిహరాంబ రెండవభార్య. అల్లాడ రెడ్డి కాటయ వేముని కుమా_ను తన రెండవకుమారునకును కాటయ వేముని కుమారునికుమార్తెను తన పెద్దకుమారునకు で○。まる భార్యగను జేసికొని వారిలో నంతఃకలహములు కలుగకుండ వారి బాంధవ్యమును దృడపరచెను. ఇకను శీ శాస్త్రలు వారు చెప్పిన రెండవ కారణమునుగూర్చి రేమెూ చింతము. _: కాలు య వేమునకుఁ గాటయయ ను కువూరుఁడు న్నాఁ డా ! : -س శీ ప్రభాకర శాస్తులు గారీవిషయమున సంశయమును జూపి నారు. కాని సోదావరిమండలములోని సర్పవరము నందున్న యొక శాసనము వలనఁ (ద. హిం శా. సం ! సంఖ్య 9) గాటయ వేము నకుఁ గాటయయను తినయుఁడున్నట్లు స్పష్టమగుచున్నది. -é可°3 నము నందలి యొడవు భాగమునఁ గొంత N*డలో నేట వాలుగc గట్ట బడియుండుటచే దానిని విడచి కనబడుచున్న కుడిభాగమును మాత్ర మే ప్రకటించినారు. దాని సీక్రిందనిచ్చుచుఁ గోడలోఁ గట్టబడిన భాగమును నేను బైననుదాహరించిన శా. శ. ౧339 శాసనమునుబట్టి యును కడియం మాచినేనింగారి శక౧33E సంవత్సరము శాసనమును బట్టియును బూర్తిచేసితిని. ఈ శాసనములకును సర్పవరపు శాసనమున కును బోలికయుండుటంబట్టియు, అందలిశ్లోక మే యిందు దాహరింపఁ జడుట వలనను నేను పూరించినమాటలు సరియైన వేయని నాయుడ్డే శము. పైన వాసిన మాచినేనింగారి శాసనమును ఇదియు నొకదిన మునఁ బుట్టినవే.