Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శీ) నా థుం డు 91 లిఖతపుస్తక భాండాగారములో నొక వాత పతియున్నదఁల! তোৰ । ు 3 శి'చిలుకూరి వీర భ దరావుగా రాంధుల చకి తెమునఁ జైన్తోగోక్షము . .A - .ெ (Y س۔“ * لامه ను జా హరించినా రు. దానినవుసరించి శిశేశలింగము పcచ్తులుగా గాంధకవుల చకి తమున నుదాహరిలచియున్నారు ఇది బౌర్నెటు దొకగారిచే నిటీవల సవ్యాఖ్యానముగా ఒకటితమైనట్లు శీ వేటూరి శృంగా శీ పభాకర శాస్త్రలు వారు కాగా థమున ఇకాసియున్నారు. ర్నెటుపండితుడు ఎఫిగా ఫీనూ ఇండికా (సం 1కి పుట 27) A. * లో నొక భౌసనమును , బక టించి యుణ్నాఁడు, అది ఆల్లాడ వేమారెడ్డి వాయించిన డే. ఆ శ్రావు "శాసనకు కేకులు బిటిషుమ్యూజియమునకు

  • A

వెళ్ళిననూటయు నిజమే అందుచేఁ బభాకరశాస్తులుగారు కోరు ද්‍රියඹී يع rv్స శాసనమని వాసినదిదియే యని నిశ్చయింపవచ్చును కాని బార్నెయి.పండితుఁ డీ శాసనమునకు వేమవరపు శాసనముని పేరిడి యున్నాఁడు. చరిత్రకారులు కొందఱు దీనిని నేమవరపు శాసనమనియేు వాడియున్నారు. ఈ శాసన కార్యము అల్లాడ వేమారెడ్డి Nrదాగా వరి మcడలముందలి రామచందపురం శ్రాలూకాలోని వెదురుపాక, మహేంద వాడయను గామములను అల్లాడ వేమవరి మను పేరు పెట్టి బాహ్మణులకు దానమిచ్చినట్లు తెలుపుట యై యున్నందున దీనికి వేమవరపు శాసనమని పేరు పెట్టుట సమంజసమే యగును. కాసి వీన భద రావుగారు మొదలయిని వారు కోరుమిల్లి శాసనమని యేల పేరు పెట్టిరో తెలియదు. బహుశః యీ తామశాసనము కోరుమిల్లిగామ ములో లభించియుండును. ఆందుచేఁగోరుమిల్లి శాసనమని పేరిడియం దురు. శీపభాకరశాస్త్రలుగారునా, వీరభద రావుగారును, వీరేశ లింగముపంతులుగారును, ఉదాహరించిన “జిత్వా" ‘పౌష్ట్రీం" అను మొదలుగాగల శ్లోకము లీ వేమవరపుశాసనమునం దుదాహృతములై యువ్నవి. కావున నిదియే కోరుమిల్లి శాసనమని నిశ్చయింతము. ఆట్లు নক্ষত্ত ఆల్లాడ వేమారెడ్డి వాయించిన కోరుమిల్లి శాసనము వేఱుగా