పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ΣΟ 7-22 శ్రీ కృ ష్ణ దే వ రా య లు 85 下3○参3 ముట్టడి గావించ నెంచ మనకు రస్తుసామగి) చేరుట దు_స్తరంబు, 363 > Crb 5. తూరుపునం గల గజపతి వారిదళము నెల్లఁ గెల్చి వగసన్ జయల శ్మీరమణిఁ జెందు వునవుడు భేరీ భాంకార మడ రఁ బృతనాయుతుఁడై 363 >의 ఈ పద్యములనుబట్టిగజపతి సేవలతో యుద్ధ సారంభమునకు సన్ని హితపూగ్వమే పై నిఁ జెప్పిన రెండవ రాయచూరు యుద్ధము జరిగిన డని

  • }

రాయలు పూర్వదిగ్విజయ యూ తకె మొుట మొదట ను దయ ).Θ سیستمها గిరి దుగ్గము పైకి కీ. శ. ౧౧ 3 సంవత్సరపు వర్షకాలము గతించిన పిదప నక్షోబరు నెలలో విజయనగరమును గిడి బయలు వెడలినట్లుకన్పిం చుచున్నది. గజపతిపై రణ భే) మోగించుట కుఁ బూర్వము గొప్ప సన్నా హము చేయవలసియుండునుక దా ! ఈ విషయముల సన్నిటి నాలోచించిచూచినచో, రెండవ రాయచూరు యద్ధముకీ శ.౧౧.9 వ సంవత్సగము న జరిగియ న్నట్లు నిశ్చయింపఁ దగియున్నది. ឱ្យ 姿. ○> OFー 5° రాయచూరు దుగ్గయిను రాయలు స్వాధీ నము చేసి కొనిన పిదప దానిని మరలఁ దన వశము చేసికొనవలయునని యూ ది ఆ ఖానుఁడు తలపెట్టియుఁ దానొక్కఁడును రాయల నోడింపఁ జాలనని తలంచి రాయల వలన వు పూవుదీయరాజ్యములకు రానున్న విపత్తును గూర్చి అహమ్మదునగరము గోలకొండప భువులకుఁ దన మంతులమూలమున వర్తమానము చేసి వారలతో*c దాత్కాలిన ముx మైత్రి నొడగూర్చు కొనియేను, వారు మువ్వురును దముతోఁ గూడ రాయలపై యుద్ధమునకు రావలయునని గజపతికిఁగూడ వర్తమూన మంపిరి. కాని గజపతి యందుల కంగీకరింపలేదు. వూపాలిట