పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

80 ఆ ం ధ క వి త ర 0 గి : ముందుగ రాయచూరు పైబడి యూదుర్గములను వశము చేసికొనియెను. కరణములో నాదిల్ఖాను పరాజితుఁ డయ్యెను. ఇదియే హంపీ "శాసనమున లిఖింపcబడినది. VII (3) దక్షిణదేశ విజయువు ఈ విధముగఁ గృష్ణ గాయలు ○> ○FT సంవత్సగములో రాcచ్చ చూరు మొదలగుదుర్గములను స్వాధీనముచేసికొని, యూదుర్గసంరణ మునకై తగిన యే గ్పాటులను గావించెను. మఱియు, మహమ్మ దీయులు కృష్ణానదిని దాఁటి రాకుండునట్లు కట్టుదిట్టములను జేసెను. ఇఁక బలవంతులైన గజపతులతోఁ బోగుసల్పుటకు ముందు దక్షీణ దేశమునఁ దన పభుత్వమును నిష్క-ంటక ముగ ఁ జేయ వలయునని తలఁచి, మొట్ట మొదటఁ దనకు గప్పము చెల్లి౧పక తిరుగుబాటు చూపు చున్న యుమ్మత్తూరు పభువగుగంగ గాజును జయింపఁగోరి, రాజనీతి చతురుఁడగు రాయలు భేదోపాయము చే గంగరాజ వొడయరుకుఁ బ)త్యర్థిగనున్న యాతిని దాయాదియగు నిమ్మడి చిక్క రాయలను దన వంక కుదిప్పకొని, S"oö రాజ్యమిచ్చెదనని యూన పెట్టి యూతఁడు సాహాయ్య మొసంగు చుండ ఉమ్మత్తూరు, శివసముగను, శ్రీగంx పట్టణపు దుర్గములను జయించెను ఉమ్మత్తూరు పభువగు గంగరాజు "ూ చేరిలోఁ బడి యాత్మహత్య గావించు $' నిను. ఉమ్మత్తూరు మొద లగు దుర్గములను బట్టుకొనుటకు రాయల కొక సంవత్సరము పట్టినట్లు కనుపట్టుచున్నది. తన త°ఁ గూడనున్న యిమ్మడి చిక-రాయలను నుమ్మత్తూరునకు పభువుగాఁ జేసెను ఉమ్మత్తూగు పభువగునీచికరాయల శాసన మొకటి కోయంబతూరు మండల మందలి కుంతూరు علیبیسی గా వుమందున్నది * ఆ శాసన కాలము శా. శ. ౧ర 3ర ఆంగీరస సంవత్సర జ్యేష్ట్ర శు ౧ు (కీ.శ. ౧౧.9-మే నెల 80 వ తేదీ) దీనిని బట్టి యమ్మత్తూరుయుద్ధమింతకుఁబూర్వమే ముగిసినదని مهلايكةمo تة

  • ద, హిం శా సం ?" సంఖ్య 80n.