పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 79 పెల్లుగా వెసచిత్తజల్లుగా నెదజల్లు పెంపరుల్ బెంపారు నంపK ముల ధాటీKతి నటింప వూటికి సూటిగా నాటుకొన్ బల్లెంపుటీటిగముల 芭, నటిమి తిఆకిమిన భయమున విe3గి జగగ నిజబలంబుల ఢాక కు నిల్వలేక శరణుజొచ్చిన వారలఁ గరుణఁజూచి యుచటి దున్దస్థలంబుల నా క్షమించి. వ, “అనంతరం బొక్క-హురువుత్తున నుమ్మత్తూస శివసముదస్థలం బుల నెసంగు గంగ రాజ నొడయల నోడించి తదీయస్థలంబున Rre@O బులు, బలియించి శీరంగపట్టణంబు నిరీక్షీంచి ... 3% ఈపద్యమున వర్ణితమైన యుద్ధమే రాయలకును ఆదిల్ఖాను నకును ౧>ంకా లో జరిగిన యుద్ధమనియు నిందు రాయ లాక్రమించు కొనినట్లు చెప్పిన దుర్లము లే, రాయచూరు, ముద్దగల్లులనియు, నిం സ്, ○ c్చ గిగి దాదిల్ఖాను వధ జరుగలేదనియు నాయభిపాయము. దీని సీగంథ వ\న మొదటి రాయచూరు యుద్ధమని వాడు చున్నాఁడను గంగరాజ ఒడయరును, ఆదిల్ఖూనును భిన్న మతస్థులైనను, వీరిరువురకును విజయనగర పభువులు శతువులగుటచే శతశతువు మితుఁడను సూ_క్తిననుసరించి వీరిరువురు మితులు X నుండిరి. వీరనర సింహ రాయలు, ఉమ్మత్తూరుపై దండు వెడలిన "కాలములో నా దిల్ ఖాన్ విజయనగరముపై నెత్తివచ్చి యూవిధముగ గంగరాజునకు సాహాయ్య పెయినc గూర్చుటచే నాతనికి జయ మొునంగూడినది, కృష్ణరాయల కుమ్మత్తూరు విజయమే మొదటి కార్యమైనను, そ3&e" ΕΟ بیس-سسسه ملسے ఖానునుండి, రాయచూరు ముద్రగల్లు దుర్తములను గై కొసకుండినచో, O run O مسسيسها వీరనరసింహ రాయల నాఁటివలెనే తాను, దషిణమునకుఁ బోయిన పిదప, నాతcడు . విజయనగరము వంక రావచ్చునని యోూచించి,