పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-20] శ్రీ కృ ష్ణ దే వ రా య లు 77 చున్న వాఁడొక్క— బహుమనీసుల్తాను తప్ప వేలకొకరు లేరనియు, నం దుచే నా శాసనమునందలి శబ్దపయోగమును బట్టి బహుమనీసుల్తా నునే రాయలు పరిభవించెనని యర్ధము చెప్పవలయుననియు, శీ) వెం కటరమణయ్యగారి యభిప్రాయ మైనట్లు కనుపట్టుచున్నది. హంపీ శాసన కావ్యకర్త, యాభేదమును గమనింపక దక్షిణ దేశమున నొక గొప్పగాజ్యమునకు స్వతం తపభవై విజయనగర చక వర్తులకుఁ బతి స్పర్ధిగనున్న యూది ల్భాను నే సుల్తాను శబ్దము చే సూచించినాఁడని గయు నంతటి వానిని బరాజితునిగాఁ జేసెRనుకీర్తిని గృష్ణరాయలకు శాశ్వత ముగఁ జేయు సంకల్పముతో సుర తాణశబ్దమును శాసనమునఁ బయో గించినాఁడనియు నాయభిపాయము కేవల సుర తాణ శబ్దపయో గము ననుసరించి, సుల్తానుబియదమున్నంతమాశమున నెట్టిసంబంధము లేచి మహమ్మదుపాహా, రాయలతో నా కాలమున యుద్ధ మొనర్చె సని తలంచుeు సముb జి సము కాcజూలదు సుర తాణ శబ్దమునకు, బహుమనీ సుల్తానును దప్ప, ఆదిల్ ఖానను నర్ధము చెప్పఁ గూడదని యను నెడల, కేవలచూశబ్దమును బట్టి రాయలకును బహు నునీ సుల్తాను నాకును ౧ంకా-౧ంలో యుద్ధము జరిగె నని నిర్ణయించుటకంటె నది వంశానుగత బిరుద నుని నిర్ణయించి, యీయుద్ధముతో సంబంధించిన చర్చకును నాబిరుదమునకును సంబం ధతును గలుపకుండుటయే లెస్స. బహుమనీసుల్తాను, క్రీ శ. ౧ం= ఆ*S* అంతకుఁబూర్వమో యొకసారివిజయనగర రాజులచే విజితుఁడై వెనుకి కుఁ బోయి యుండును. “పరిభూతసుర తాణేన' యను వాక్య మున్న పశ_క్తిగల పూర్వల శాసనములు మనకు లభింపక పోయి యుండవచ్చును. ఆపశములో ఁగూడ రాయలు బీజపూరు నవాబు నోడించి యూతనిస్వాధీనమున నున్న రాయచూరు ముద్దగల్లు దుర్గములను, ○> ○F-ーの○ ey" ఉమ్మతూరు దండయాత్రకుఁ బూర్వము తనవశము చేసికొనెననుట మూత్రము సిశ్చయము.