పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ క ష్ణ దే వ రా య లు 75 ఔరీ జూయం దింకొక రుండినట్లర్ధమనియు నందు సుల్తాను మహమ్మదు పాహా యున్నట్లు భావింపవలముననియు *) వెంకటరమణయ్యగారి యభి పాయము, అంతమాత్రముచే బహుమనీ సుల్తా నందు స్నొఁడని భావిmప నగత్యము లేదనియు, ముగ్గుగుదొరలు వేఱు నేఱుగా పాళ్యె ములుగా నున్న ను డెరీజావు గాపాడు భారమును ముగ్గును వహించి తమ తమ సి నిధులలో ముఖ్యులయిన సరదాగులు పగాక్రమవంతులైన Q– 零 Qس సైనికులను ఏర్చి డెరీజా వద్దనుగచి కాపాడుచుండి రవి గలంప వచ్చు *—- Q Rف న సి యు నా యభిపాయము ] 3) పై వాక్యముల వలన స్పష్టమైన రెండవయంశ మిగా యుద్ధము నాఁటికి రాయు నూరు ముద్దగల్గు దుగ్గములు విజాపుర పభువు కింద లేవనుట ఆపి యూతని క్రి0ద నున్నచో, ముగ్గు పతిుకల సైన్యములు కృష్ణ దాటి వచ్చుచున్ననని వేగరులు, కృష్ణరాయలకుఁ దెలుపుట పొసఁగదు, విజాపు' సేనలు కొన్ని (కొత్తగాఁ దక్కి-న యిగువురు తు గుష్క-పభువుల c 경5 వచ్చుచున్నందున వారట్లు చెప్పిరని తలnచినను, వారందఱును రాయ దూగు ముద్దగల్లు దుర్గములలో విడిసి, యూనుసులకును, తుంగభదా నదికివి నడుము. పాళ్యెముల నేర్ప రచు:" సి డెరీజా వేయుట తెటస్థించునుగాని, కృష్ణానదీతీరమున డెరీజూ వేయుట తటస్థింపకు అది మే స 3్యమైన యెడల, విజాపుగ న వాబు రాయ సూరు ముద్దగల్లు దుర్గములను వాని చుట్టు నున్న ప్రదేశములను వదలి నేసి యచ్చటి సై న్యములను, వెనుకకుఁ గృష్ణా నదీతీరమునకు ജ=് ജങ്ങബ് = ബജ്ജ ౧ డెరీజా యనఁ గాయు ధ్ధరంగ ముని వేయు డే " (జెలిగుడారము) శత్రువులు డెరీజాను పడగొట్లకుండ జాగ్రత గా గా వాడు చుండు భారము డెరీజా చేసిన వారిది శత్రు వు లీ డే నా వు పడగొట్టి శని, డిగ్రీ జా వేసిన వారి కపజయము వచ్చినదని యర్గము. దాని తో, వాగి సైనికులకు నిరుత్సాహమును శతు సైనికులకు జయో త్సాహము నిధికమగును కావున డెరీజాచును. పరాక్రమవంతులు న ధైర్యపహసము K అవారును గాపలా "కాయుచు శత్రువులు దాని సమినాపమునకు రాకుండఁగా పాడుచుందురు. కృష్ణరాయలు హ: యుద్ధరంగమున నిట్టి రీజా యెత్తించెడివాఁడు.