పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 е о ф) в ово о л в త్రనకుఁ సోగ్గు డగనుండిగొ, యెనగ తిరుగు లాటు X నుండి గో యొనర యటునిటుగాక యూగులాడుచు ^ డిగో శైలిసికొనియెను. పరదేశము లకు గూఢచారు A ను బmపి శత్రువు లొ నగ్చు కుటలను వారిశ_క్తి సామర్థ్యములను నెప్పటికప్పడు తెలిసికొని వానికిఁ దగిసయు పాయ నnుల నా ఆలోచి^ చుచు దనబాక -సమును జాగనా గా నభివృద్ధి ੇ "ను చుఁ బదాతులను గజాశ్వదళముల బెంపొందించు STను చుఁ డెను. ఈ కార్యములలోఁ దనయపారబుద్ధి కౌశలు చే హితవుఁ గఆపి రాయలకు సర్వవిధములఁ దొ*డు పడిన వాrడు శివుగు సుమం Gò VII (2) రా యు ల వెు ద టి యుద్ధ వు ఈ విధముగc దన రాజ్యములొపలి వ్యవస్థను జ -ఁ బesచుకొని శతుజయమునకై యుద్ధసన్నద్ధుడయ్యెను. "లాయలు మెట్ట మొదట మహమ్మదీయులలో యుద్ధము చేసినట్లును, నందొక సుల్తానును రాయలు పరిభూతునిగఁ జేసినట్లును హంపి శాసనము నందలి పరిభూత సురతాణేస” యను వాక్యమువలనఁ దెలియుచున్నది * ఈ శాసన కాలము uš శ, ౧>{౧ ం సం| జస వరి నెల _9ూ న తేదీ దీనినిబట్టి యీయుద్ధము ౧ంF వ సంవత్సరమునఁ గడపటి పాదమున జర్థిగి యుండవలయుసు. యుద్ధము జగుగకుండ నొక సుల్తానును పరాభవిం చుట యసంగతము. ఈ యుద్ధ మెవరితో నెచ్చట జరిగెను ఆందు "రాయలచే జయింపఁ బడి నమహమ్మదీయ పభు వెవ్వరు ? అనువివ aώξύω δέος జర్చనీయములు. VII (2) (o) పరిభూతసురత్రాణబిరుదము ఈవిషయమును జర్చించుటకు ముందుఁ బై నివాసిన బి:ు ద మునుకూర్చి కొన్ని సంగతులు తెలిసికొనవలసియున్నది. పరిభూత సురతాణేస” అనావాక్యము శాసనమునందు రాయల పశస్తిలో _ ro 3د(. ఇ0డియా సo n. పుట 24.గి