పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శీ, కృష్ణ దే వి రా య లు 67 మునందలి తెలంగాణా జిల్లాలను సోదావరి, విశాఖపట్టణము గంజాము ముaడలములను దనస్వాధీనము నn దుంచుకొని సమయము దొరికినచో విజయనగరసింహాసనమును మింగివేయవలయునని చూచుచుండెను. పూర్వ మి-ప దేశమంతయుఁ బౌఢ దేవరాయల కాలములో విజయ నగర సామ్రాజ్యము క్రింద నుండెడిది. ఆతనియనంతరమునఁ బతాప రు దగజపతి పి తామహుఁడైన కవి లేం దగజపతి కాలములోను దండి యైన పురుషోత్తమ గజపతి కాలములోను గము కవుముగా § ། མཚ జేన్ద ముంతయు గజపతుల స్వాధీనమై హోయినది. సాళువ నరసింగరాయలు ను తుళువ నరసనాయుఁడును వీర నరసింహ రాయండును గూడ గజపతు లను జయించ లేక పోయిరి. కృష్ణ దేవ రాయిలు జయింపవలసిన వారిలో గజపతిముఖ్యుఁడు; ఇతఁడు విజయనగర సింహాసనమునకుఁ బబల విరోధి మూఁడు తిరములనుండి పాదుకొనిపోయి విశేష దేశమును; గొప్పగబబలమును గలిగి విజయనగరమునకుఁ బక్క-లోని బల్లె వుయి యున్న యితనిని జయించినఁగాని విజయనగర రాజ్యమునకు నిలు కడ యుండదు. ఒక పక్క- నశ్వపతులును నొక వంక గజపతులును బబలశతు} వలీలు గా నున్న సమయమున, వుeడియుఁ దన సామంతులు కొందఱుతిరు గు బా బొనర్చుచున్న తరుణమునఁ గృష్ణరాయ మహీపతి కర్ణాటక సింహశీసన మధిరోహించెను. ఇట్టిపబలశతువులనుజయించి రాయలు తినరాజ్యము నెట్లు వ్యాపింపఁజేసెనో తెలిసికొనవలసియున్నది. కృష్ణరాయలు ৪১. হুঁ, ১ে>৪০F- సంవత్సరము జూలై 95 వ తేదీని రాజ్యాధికారమును స్వీకరించి, qసోgn oవ సంవత్సరము జనవరి నెల 9ూ వ తేదీని బట్టాభిషిక్తుఁడయ్యెనని పైని వాసియుంటిని. రాజ్యస్వీకారానంతరము దాదాపుగ నాఱువూసములు శతరాజ్య ముల వంకకుఁ భోపక తన రాజ్యములోపలి వ్యవహారములను 238 سنہ చేసికొనుటలో గడపెను. తన సామంతులలో నెవరు రాజభ_క్తిగలిగి