పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

66 ఆ O ధ } క్రె వి ఆ రి o ^ 3 ఈయైదు రాజ్యములను విజయనగరమునకులోఁ బడునట్లు చేయుట వూట యెట్లున్నను, నీ మహ్మదీయులు విజయనగర పాలసమునం దున్న ప) దేశములలో నడుగిడకుండఁ జూడనలసియున్నది. అందు ముఖ్యమైన విషయ మొగటి కలదు. విజయనగర రాజ్యమునంటి రాయ చూరు, ముచ్లగల్లు అను పబలదుగ్లములు కృష్ణా సదికి దక్షిణమున ഠ വ O &ᏉᏯ సున్నవి కృష్ణకుత్తరముని నంతయు మహమ్మదీయ గాజ్యమే. వు సూ &❍ دلاسہی۔ మ్మదీయు లొక్కొ క్క-ఫ్పడు కృష్ణానదిని তে-০ &ে3 ూదుగ్గుల ਨਾਚ, ੬ మించుచుండుటయు విజయనగర పభువు లీదుగ్గములను దమున 3 వు) నందుంచుకొని యొకొ-క్క-పుకు కృష్ణా నదిని దాఁటి మహమ్మదీయ రాజ్యములోని పచేశము నా కమిుచుకొనుచుండుటయు జగ్స గుచుం でリぶ。 ఇట్టియొద్ధములనేకములు విజయనగ ご గాజులకును మహమ్మదీయుల కును జాల కాలము జరిగెను. కృష్ణరాయలు 器○○3- 33 మధిష్టించు ত-u&ে3৪০ బై రెండుదుర్గములును విజగా ప)ర ప)భువుల కింద ను స్న ఏ. అప్పడు ఏజాపురి పభువుగా యూసుఫ్ ఏదుల్ ఖూ నను నా తcడుం డిడి వాఁడు. ఈదుర్గములు విజయనగరసింహాసనమునకు స్వాధీనమైనఁ గాని యా రాజ్యమును నెమ్మది కలుగదు, విజాపుర మహమ్మదీయ పభువులు సమయము చూచి, విజయనగర రాజ్యములోనికిఁ బవేశించి, దానినినాశనము జేయఁబయత్నించెదగు, తక్కిన మహమ్మదీయ రాజ్యములు వారికిఁ దోడుపడిని చో* సర్వనాశనమగును కావున రాయ చూరు దుర్గమును బట్టుకొనుటయు, మహమ్మదీయులు' కృష్ణ దాఁటి యివ్వలకు రాకుండ గాపాడుకొనుటయు రాయలకత్యవసర కార్యములు. VII (1) () ప తా ప రు ద గజ పత్రి بسی بیت రాయలు సింహాసనమును గైకొనునప్పటికి ఉత్కళి(ఒరిస్సా) దేశాధిపతియగు పతాపరుద్ర గజపతి మిగులఁ బరాక్రమవంతుఁడై యిప్పటి నెల్లూరు, గుంటూరు కృష్ణావుండలములను నె జాము రాష్ట్ర గిగి છે5 سسه ماه. &)