పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 69 కృష్ణరాయల కాలముల్రr జరిగా S* తరువా త్ర జరిగెనో తెలియcదగిన యూ ధారములు లభింప లేదు. కృష్ణ రాయలనాఁటి "శాసనము లలో ఁగాని వాజ్మయములోఁగాని యీయిరువురిజామాతలనామములును గన్పట్ట లేదు. అళియ రావు రాయలు 15 ぎ. ○>霊e_> e5° తళ్ళికోట వద్ద మహమ్మదీయులతో జరిగిన యుద్ధములో జనిపోయెను. అప్పటికాతని వయసు ఇం-ఇు ఏండ్లవి చరిత) కారులు నాసియున్నారు దీనినిబట్టి యీతని జననము క్రీ శ. ౧ం ం పాంత మిని విర్ణయింప వచ్చును. ఇందువలనఁ గృష్ణ గాయలు చనిపోవునప్పటి కీతని వయస్సు 91-3ం నడువు నుండును వరదరాజీతని కంపెc జిన్న వాఁడని తలంచుట సహ జము. కావున నా తని వయసు 9ం-92 నడుమునుంగును. కుమార్తెల వివాహములు రాయలు జీవించియుండఁగా జ గుగలేదని తోఁచు చున్నది. "కా దేని యిఁక నొకటి రెండు సంవత్సరముల కాతఁ డిహ లోకమును వీడిఖో వునసcగా జరిగియుండును అళియ రావు రాయలు కొంతకాలము సోలకొండపభువగు కులీకుతుబ్ షాక డఁ గొలువులో నుండెననియు నాశఁడొక నూరు తన్నవమానింపఁగాఁ గోపము వచ్చి యాకొలువు వదలి కృష్ణరాయలకడ సై న్యములోఁ జేరి పనిచేసెననియు నొక కథ కలదు. ఇది సత్యమని నమ్ముట కాధారములు లేవు. ఇది నిజ మగు నెడల అళియ రావు రాయలు తన యిరు వద వ యేట ననఁగా o>? е) о పాంతిమునఁ గులీకుతుర్దా సేనలోఁ జేరియుండి నాల్లయిదు సంవత్సరములు పనిచేసినవిూఁదట ననఁగా కీ శ. ౧> 9) ప్రాంతి మునఁ గృష్ణరాయల కొలువులోఁ జేబియుండవలయును. ఇతని శ_క్తి సామర్థ్యముల నెఱింగనపిదపఁ దన తనయ నిచ్చి పరిణయము చేసి యుండవలయును ఇది పై నిఁ జెప్పిన కాలమునకు సరిపోవును. ఆళియ రావు రాయల తండి తాతలు కృష్ణరాయలకునునాతని పూర్వలకును మితులై యనేక యుద్ధములలో వారికి సహ-శ్యము చేసియున్నట్లు వాజ్మయ సౌత్యమును శాసనసాక్యమునుగూడఁగలదు.