పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూర్ణాదేవి గజపతికొమరితయనియుఁ దలంచుచున్నారు. అబ్దముఖ యనఁగా చందవదన యనక, పద్మముఖియనియే యని యర్ధముఁ జెప్పవలయుననియుఁ జందవదనయని చెప్పటయే కవియు బ్లేశమైన యెడల 'క్షము లేందుముఖులు" అని చెప్పియుండునవియుఁ గొండ అనె దరు. కవియభిపాయమది కాదనియు, నది యేమైనచోఁ “గము లేభ ముఖులు' అని కాని యట్టియర్థము నిచ్చు మఱియొక వాక్యమును గాని గవి వేసి యుండు నయుఁ గొందఱు దానికి సవూ ధాగాన మిచ్చుచు న్నారు. సుప)సిద్ధపండితులగు శీ వేదము వెంకటాయశాస్తులుగారు తమ వ్యాఖ్యానములో “కమలమునకును జందు నకి ను విరోధముండుట సీ విరోధ వస్తువులతో సీసా వ్యామేల తెచ్చె" నని సంశయముఁజూపి, కమలాబ్దముఖయ ” నను పాఠమును గహించి యా వాక్యమునకు కవుల** యునియోడి కమలముఖ (లేక చందవదని) యని యర్ధము చెప్పిరి.

శీళేకుమళ్ళ అచ్యుత రావుగారు “కమలాబ్దముఖులు” అను పాఠమే సరియైనదనియు, అన్న పూర్ణాదేవి యను చంద్ర వదన వలనఁ దిగువుల దేవి కమలముఖి యయ్యెనని కవి సూచించినాఁ డనియు, యా వనవతియగు నన్నపూర్ణ రాక చే సవతియగు తిరువుల దేవిముఖము ముకుళించుట స్వాభావికము "కావునఁ గవి నిగూఢముగా నట్లు చెప్పె ననియు నభిపాయపడిరి. దక్షీణనాయకుఁ డగు కృష్ణరాయలు గం థమునం దట్టి భేదమును జూషcడనియు, “కమలాబ్దముఖ యు' సను పాఠమే సమంజసమనియుఁ గొందఱిమతిము. శీ) వెంకటరాయశాస్త్రల వారియర్ధము నే గ్సహించితి మేని రాయలకప్పటికిఁ దిరుమల దేవి, అన్న పూర్ణాదేవి, కమలా దేవి యను మువ్వురు భార్య లుండిరని తేలు చున్నది. ఈ పతములోఁ జిన్నా దేవితోఁగలిసి రాయలకు నల్లురు భాగ్యలై, న్యూనిజ వాఁతతో సరిపోవుచున్నది.

అయినచోనీక మలయెవ్వరు * అన్న పూర్ణాదేవియెవ్వరు ! S933 పశ్నలకు సమాధానములు కావలసియున్నవి. గజపతితనయనామము