పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-18] శ్రీ కృష్ణా దే ఎ రా యు లు 49 రాయలు పెండ్లా డె ననుమాట నిశ్చయము. క్ర వెు రాయలకు మూఁడవభార్య. V (7) గా గజపతి తనయు నావు విచారణవు రాయలకు మూఁడన భార్యయై ని Xజపతి కొమురిత పేరు విషయ మున భిన్నాభిపాయములున్నవి. రాయలకు నాల్గవభార్యయుండెనా? ఉన్నచొ* నా వెు పేరెవ్వరు ? అను | పశ్నలకు సవూ భానములు ప్రతాపరుద్రగజపతి కూఁతురు పేరుపై నాధార పడియున్నవి. గావున నీ పేరును గూర్చిన చర్చ యవసర వాయిగుచున్నది క\ష రాయ విజయము నందలి ుూ క్రింది పదం మును బటి છે જે & "> - S &A) oూ వేు పేగు తుల్జారమణి యని తెలియుచున్నది. § అలతుల్జారమణీమణి జలజాస్యలు వెంట గొల్వ జనకు నిరునాజ్ఞ వెలయుచు నంతఃపురికిస్ విలసితగతి సరిగె నపుడు వేడుక బూఱకొ* రాయ వాచకము ననుసరించి యోూ వెు పేగు జగన్మోహిని f. నరపతి రాజుల చరిత్రనుబట్టి రూమె పేరు ‘‘ లు ఖ” $ నాదెండ్ల గోపమంత్రి ప్రబోధచందోదయ వ్యాఖ్య యందలి ంూక్రిండి శ్లోకమునుజూచి, గజపతి తనయ పేరు భద్ర' యని కొందఱు తలంచుచున్నారు. ప్రతాపరుద్రస్య గజేశ్వరస్య పుతీం పవిత్రీకృత భూత ధాత్రిం ప్రత్యాగ్రహీద్యః ప్రకటప్రతాపో భద్రాం సుభ దామివ పాండ వేయః

  • నాలవయాశ్వాసము, ప -అు f ఫుట noణా

$ Further sources page 156.