పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శి, కృ ష్ణ దే వ రా య లు 47 "రాయలకుఁ దనకూఁతు నొసంగి పరిణయము చేసియుండుననియుఁ దలంపవలసియున్నది. తిరువుల దేవి వివాహము కూడ బలవంతము మిరాదనే జరిగినదనియు, నా మె కృష్ణరాయలను బథము సమాగము సమయమునఁ జంపఁబ యత్నించెననియు నొకకథ చెప్పెదగ. కాని యది విశ్వసించుట "కా ధాగములు లేవు. ఇది నమ్మనర్షము కానిదని త్యజింపవలసియున్నది V6 (1) రాయులు పట్టాభిషిక్తుఁ డగు నప్పటికిఁ దిరువులదేవి వివాహమైనదా? పట్టాభిషిక్తుఁ డి గునాఁటికి రాయలకుఁ బరిణయ మయ్యెనో లేదో తెలియదు. పట్టాభిషేక మహోల్సెనము జరుపుకొనునపుడు భార్యకూడా నుండవలయునను నాచార మప్ప డున్నదో లేదో, ఉన్నను రాయలు దానిని పాటింపక వివాహము జరుగకుండగనే పట్టాభిషిక్తుఁ ಜಹುನಿ, వివాహమైనచో పట్టమహిషిగా నెవ్వరుండిరో తెలియుట లేదు. ఈకిందఁ జెప్పబోవు వృత్తాంతములనుబట్టి రాయలకు ఁ ಬಿಟ್ಹಾ భిషేక కాలమునాఁటికి వివాహము కాలేదనిఖోఁచుచున్నది అప్పటి యేండ్ల వయసు కావున నప్పటికి వివాహము 3 الی - وو گم که گ "కా లేదని నను నందు విపరీతముండదు. తిరుపతి దేవస్థానము వారు పకటించిన రిపోర్టులో తిరుమల దేవి రాయలపట్టమహిషి. యునియు, ఆ వేు ఏ వాకా వూ:ము పట్టాభిషేకమునకుఁ బూర్వమే జరిగెననియుఁ బట్టాభిషేక సమయమున నా మొయే పట్టపు చేవిగానుండి రాయలతో సింహాసనమునఁ గూర్చుండెననియు వ్రాసి యున్నారు. వారి వాఁత కాధారము రాయ_స్తకొండమరుసయ్య L వాయించిన శాసనముగా. ఆ శాసనమును జదివి చూచితిని అందీ విషయములు స్పష్టముగా లేవు. ఆ శాసన కాలము శా. శ. ౧ర3 ౧ A. R. 86 of 1912; ద. హిం. శా. సం. F భా -9 ಸಂಖ್ಖ ರ್X?