పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 е о б) s n * 8. o a g పుష్య శస ౧ం నాఁడు (క్షీ, శ, 9 జనవరి ౧౧ 2) వాయించిన శాసనములలో చిన్నా దేవి పేరున్నది • శీ)కృష్ణరాయల మంత్రులలో నొకరగు కొండెముసయ్య ఈశ్వర సంవత్సగ మార్గశిర బ 9 (క్రీ శ. ౧ డిశంబరు ౧>{౧ 2 నాఁడు వాయించి,ు చోళ సముదస శాసనము f లో దిరుమల దేవి మీ గే గాని చిన్నా డేవి పేస లేదు కావున నా వెు భా తసం పుష్యశస O O ఈశ్వ సంవత్సగ మార్గశిర 2) _2) - స గుమ) ననఁగా కీ శ ౧౧ వ సంవత్సరములోఁ గాలధర్మము నొందె ననుట నిశ్చయము. V (0) తిరువు ల దే వి ఇఁకఁ దిరుమల దేవిని గూర్చి యోచినా గు ఈమె గజపతి కుమార్నెయని స్యూయెల్ పండితుఁగు వాసియున్నా ఁడు ; కానియు ది వాస్తవము కాదు. కృష్ణ గా అయ లు తిగపతి వెంకటేశ్వగ స్వామిని so 9) go تلعسد మొదట దర్శించినది. క్రీ శ ౧౧3 ఫిబ)వరి ౧ం న తేది. అప్పు రాయల భోఁ జిన్నా దేవి యుఁ దిగువుల దేవియుఁ గూడనుండి స్వామ్ కాభూషణాదులు సమర్పించినట్లు శిలా శాసనమున్నది. అప్పటికి రాయలు గజపతిని జయింప లేకు. గజపతితనయను బరిణయ వూడలేదు, కావున స్యూయల్ వాఁత నిరాధారమైనది త్యజింపఁదగినది. న్యూనిజ తిరుమల దేవి నరసింగరాజ కుటుంబమునకుఁ జెందిన కన్యయని వాసియున్నాఁడు . ఆ కాలమున నరసింగరాజులని పసిద్ధి చెందిన వారు, సాళువవంశములోను ఆగ్రవీటివంశములోను గలరు. సాళువవంశములో నరసింహరాయల పుతిక గాని యి న్ముడినరసింహ రాయలతనయగానియైయుండవలయును. కానివీరికిఫుతిక లున్నట్లుగాని

  • తిరుపతిదేవ స్థానము వారి శాసన సn, Xసగాఖ్య f అ, హిం, శా, సం ఇ_ సంఖ్య D从C@, + ఆర్చిలాజికలు సర్వే-రెండవసంఫుటను,

§ మహమ్మదీయి వు:మాయుగము, ఫుట 3F3,