పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శి, కృష్ణ దే ద రా య లు 43 నకుఁ బోవుటకు సన్నిహితపూర్వమై యుండవలయును. ఈ రెండును జిన్నా దేవిపట్ల వర్తింపవు. చిన్నా దేవి పరిణయమును తిరుమల దేవి వివాహమును నేన కాలము నందే జరిగినవి. తిటు నుల దేవి వివాహ మైన కొంత కాలమునకుఁ దగువాతఁగాది జిన్నా దేవి పరిణయము "కాలేదు, వారిరువురును గృష్ణరాయల భాగ్యలుగా దిగు పత్రి దేవ స్థాన మందలి శాసనమున నుదాహృతులైయున్నారు. ఆ శాసనకాలము uš. §. oxo 3 3ol. ఫిబవరి నెల ౧ం తేదీ. వారి వివాహము ఇు ○>をの_9 లోనో అంతకు పూర్వమో జరిగి cయు Oడవలయును. ఈ కొలము గజపతిపై దండయాతి)కు సన్నిహితపూర్వము కాదు. K23; ●● జయిగచుటకై పూర్వదిగ్విజయయాత ○> ○ 3 లోఁగానిపారnభము కాలేదు ఈ కారి ణములచే గాండ్లసంగ చిన్నా దేవి కానేరదు. ఇంతేకాదు తిరుమల దేవితోనైన పరిణయమునకు ముందే చిన్నా దేవితో రాయలకు సu బoధ మేగ్పడినది. తిరుమల దేవి వినాహమైన కొంత కాలమునకుఁ బివుటఁదీసికొని రాఁబడినది గాnడ్లసంగ. అందుచే వీరిరువురు నేక వ్యక్తులు కారు. తిరుమల దేవిని బెద్ద దేవియనియు, గాండ్లసంగను జిన్న దేవియ నియును బజలనుచుండిరనియు, నా వాడుకయే గంథములలోను శాసనములలోను జిన్నా దేవిగా మార్పు చెందెననియు, నెవ్వరైన నన వచ్చును. కాని ఋక్కు-తిమ్మన “చిన్నము దేవి' యని పైన ను దా హరించిన పద్యములోఁ జెప్పియుండుటచే నామె పేరు "చిన్నమ్మ" లేక 'చిన్నమ్మి' యైయుండునని తలంపవలసియున్నది. సంXయే యీమె యైనచో “సంగా దేవి' యని యందురు. కాని చిన్నా దేవి యనుట సంభవింపదు. కావున గాండ్లసంగ చిన్నా దేవికాదు. V (5) 3 చిన్నాదేవి యెప్పడు చనిపోయినది? చిన్నా దేవి, వివాహమైన పిదప నాలుగేండ్లకంు యొక్కు-వ కాలము జీవించినట్లగపడదు. తిరుపతి దేవస్థానమున ధాతసంవత్సర