పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-11] છે "è 器 লৈ ১ oে ° ০১৩ ৩৩ 41 సారిr లెూప హరణ కృత్యాదియందు, మనుచరిత్సలో వలె, పై పద్యము వంటి పద్యము లేదు. కాని చిన్నా దేవి తిరుమల దేవుల నామముల నుదాహరించినవి మూఁడు పద్యములు కలవు. “క, తిరుమల దేవీ వల్లభ" 魏 S3 -e ○ ○の>。 కg', శీవర్ణనీయ ! త్రి గువుల జేవీ హృగయేశ7 e3 > g ○ “క, శ్రీ, వెంకటగిరి వల్ల భ సేవాపరతంత హృదయ ! చిన్నవు " జేవీ విత్ర నా యక్ష ?? بك يح وع cلا . తిరుమల దేవిని గూర్చి “వల్లభ, హృదయేశ" అను పదముల నుపయోగించి, చిన్నా దేవి విషయమున “జీవితనాయక అను పదము నుపయోగించుట చేఁ గవి యీయిగువురకు భేదమును జూప నున్దేశించి నట్టు గన్పట్టుచున్నది. చిన్నా దేవి వెలయాలని స్ఫురింపఁజేయుటకై “జీవితనాయకుఁ డను శబ్దమును గవి యుద్ధేశపూర్వకముగ :נדליס నని తలంచుట క వకాశము కలదు. "రాయల సమకాలికులగు పేయామన్ న్యూవిజ మొదలగు విదేశీ యులు చిన్నా దేవి నెలయాలని స్పష్టముగా వాసియున్నారు. చిన్నా దేవి పుట్టినింటివారెవరో తెలియుట లేదు. ముల్రక్రియు నా వెు వేశ్యకులసంజాతయని జనళుతి కలదు, ఈ కారణమువలన నామె వేశ్యకలమందు జన్మించినదని నిశ్చయించుట సహేతుక మే యగును. V (5) రాయులు చిన్నాదేవిని పెండ్లియాడెనా ? జన్మముచే జిన్నా'దేవి వేశ్యయేమైనను "రాయు లా వ్చెను బెండ్లియా డెనా? లేక ఆజన్మాంత ముంపుడుకతైగానే యుంచెనా ? యను విషయ విుట నాలోచనీయము. రాయలయాస్థాన8వి యగు పెద్ద నార్యు డా మొనామమును ముందు దాహరించి, తిరువుల దేవితో సమూ నముగ దేవేరియని చెప్పియున్నాడు, అనేక శాసనములలో “శీకృష్ణ