పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 езо 85) в о в 8 о А е © ఆలీ ను పద్యమున "రాయలు భార్యలు చిన్నా దేవి, తిరువుల దేవి యని యి గువురను బేర్కొని యున్నాఁడు. రాయలు కృతి సందిన పారిజాతాపహరణ కావ్యమునఁగూడ సీయిరువు రే యుదాహృతులైరి. అనేక శాసనములలో సీ యిరువురి నావు ఎులును రాయల భార్యలుగా లిఖింపఁబడియున్నవి తిరుపతియంగు రాయల కిరుపక్కలను చిన్నా దేవి తిరుమల దేవుల విగ్భూములు పతిష్ఠితములై యున్నవి కావున వీరిరువుగును గాయల భార్యలనుట నిశ్చయ ము. వీరి యుదంతుల సీకింద వా)యుచున్నాడను. W (5) చి న్నా దే వి పట్టాభిషిక్తుఁడు కాక పూర్వ మొక వేశ్యతో "రాయలకు సoబb ధము గలిసినదనియు నాతఁ డామె యందత్యనురక్తుఁడై ఖి నకు విజయ నగర రాజ్యము లభించె నేసి, యీ మెను వివాహమాడి, できま5Kc "జేసెదనని వాగ్దాన మొనర్చెననియు నక్లీ సింహాసన మధిష్టించిన పిమ్మట గూడ రాయలా మెయం దను రాగముx లిగి ల^ కోపవాదమునకు జలకి యూమిను గోటలోనికి రప్పింపక రి హస్యముగ రాత్ములయం దా మెయింటికిఁ బోవుచుండు నాఁడనియు నొకప్ప డా విషయమి)ను గని పెట్టి శతువులాతని క పకృతి చేయు యత్నములో నుండగా దివురుసుమంతి బతికృతియొనర్చి యాతనిని గా పాడెననియు నా వేశ్యతో సంబంధము వదలుకొన టుచితవుని తిమ్మరుసు "రాయలు బోధించియు గార్యముగానక "రాయలు గా వెు యందు Kల యను రాx మని వార్యమని యెఱిఁగి ముందుగ నొక రాజకుమార్తెను దెచ్చి పరి ణయ మొనర్చి యపుడే యా వేశ్యనుగూడఁ దీసికొని వచ్చి యంతిఃపుగ వాసినిXఁజేసి కాయల వాగ్దానమును నెరవేర్చెననియు నొక కథ కలదు. పోర్చుగీసు దేశస్థుడగు పెయిసు వాఁత లీకథను బలపరచుచున్నవి. న్యూనిజ కూడ సీ విషయమును విపులముగా వర్ణించుచు నా వేశ్య పేరు చిన్నా దేవియని పేర్కొ-నినాఁడు.