పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

34 ఆ 0 ధ క వి తిర 0 X 7 గుమ్మములను దాటి యిరవురును దవు శిబిరము లోనికిఁ బోయిరeట. శ్రీలు వలదనుచున్నను గజపతి తనకుమార్తెను రాయలకిచ్చిపరిణయ మొనర్చెనఁట. పథమసమాగమ సమయమున రాయలు గజపతిప్పతికధరించిన పా వడను గాలిలోఁ దొక్కి-పట్టి యామెను దగ్గఆకుఁ &器もS°3c7ャ యూ"మె మొలనూలు K నున్న కత్తికిందఁ బడెనcట ! ఆ మొతసను జంప నున్దేశించినదని తలంచి "లాయలూ వేును బరిజనమునిచ్చి తిండియొద్దకు బంపి వేసెనఁట. ఆమె కొంతదూరము వచ్చి యిఁక ముందునకుఁబోనాని తెల్పి యరణ్యమధ్యమున నివసిo :దినcట్రు ! "రాయ లావృత్తాంతము నెeజైంగి, రచూ మొకుఁ గావలసిన ద) వ్యమిచ్చుచుండు నష్లే ర్పాటు 7గావించెననియు నా వెు తన పేరు ను వగ ద గాజమ్మయని మార్చుకొని యాయరణ్యమధ్యముననే నివసించి యూప దేశము నిర్జలమగుటచే నచ్చట నొక పెద్ద చెఱువును దవ్వించెననియు నెంతగట్టిగ కట్టినను నా తటాకము యొక్క కనుములు రెండు తెగిపోవుచుండెననియు నందుట కామె విచారించుచుండఁగా నొక గొల్లదివచ్చి నరబలియిచ్చినఁగాని యూకను పులు నిలువ వనియుఁ దనాయిరువు సకువూరులను చెఱియొక కొమ్మన నిలువబెట్టి మట్టితోఁ గప్పివేసినచో నవి తెగిపోవక నిలుచు నని చెప్పెననియు సరబలియిచ్చుటకు వరదరాజమ్మ యంగీకరింపక పోవఁగా నాగొల్లది బలవంతము చేసి తనకు వూరులను బంపెననియు వారు సంతోషహృదయముతో నా చెఱువు కొమ్మలలో ১৪x১ 55C బడగా మట్టితోఁ గప్పివేసిరనియు, నందుమికాఁదట నా చెఱువు గండ్లు తెగక నిలిచిపోయెననియు నాగొల్లవాండ వీరుళాశ్వతముగాఁ జేయ దలంచి కంబడు చినకంబడు అను వారి పేరులతోఁ గoబముచినగంబము అను రెండుగా మముల నాయరణ్యమునఁ గట్టించెననియు నాకథయం దున్నది. ఆ రెండు కంబములును గలిసిపోయి యిప్పడు కంబమును పేరున పిలువఁబడుచుండినఁట ! ఈ వరదరాజమ్మకు తుక్జాజీ అని నావూంతర