పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-9] శ్రీ కృ ష్ణ దే వ రా య లు 33 గొన్నిటిని జేర్చి పై పశ్నలకు సమాధానములను సమకూర్చ వల్లసి యున్నది, అందు ముందుగ రాయల భార్యలవిషయమునఁ జెప్పకొనెడి గాధలను గూర్చి యూ లో చింత ము. W (1) రాయుల భార్యలనుగూర్చిన కథలు వరదరాజన్మ ੋਂ తుల్టా డేవి శ్రేక్ష రక్స్ జేవి. శ్రీగురజాడ శీ రానుమూర్తి పంతులుగారు తమక విజీవితముల యం దొ కథను ౧ం పుటలలో వాసియున్నారు. దానివి సంగ్సహ ముగ విట నాసెదను ౧ ఇదియే రాయలపధమవివాహమఁట. ఈ మెగజపతి కుమార్తె యఁట రాయలు తాను కులీనుఁగు గాక పోవుటచేఁ దన కెవ్వరును బిల్లసీయ నిరాకరించుచున్నారని తిమ్మరుసుతో జెప్పఁగా నాతఁడు సత్కు-లీ నయగు కన్యం దెచ్చి పెండ్లి చేసెదనని చెప్పి తవుచే జయింపఁ బడి వినుకొండకు వచ్చిన గజపతితో వూటలాడి యొప్పించి యూతని కుమారెను బరిణయముచేయుటకు నిర్ణయించి రాయలకుఁ దెల్పఁగా నాతఁడు దాను కన్యను జూచినఁగాని పెండ్లి చేసికొన నని పత్యుత్తర మిచ్చెనఁట, అప్పడు తిమ్మరుసు "రాయులకుఁ దవులపాకు లందిచ్చు వాచి వేషముమర్చియూతనిని దనతో గూడఁ దీసికొనిఁ బోయి కాఁబోవు కర్ణాటకపు రాణి దర్శనమిప్పింపుఁడని గజపతిని కోరఁగా నా మెను దిమ్మరుసునకుఁ జూపింప నేర్పాటు గావించెనఁట. ఆకన్యకామణి రాయల పాదమునం దున్ని పచ్చలకడియమును బట్టి యూతెఁడే కృష్ణ రాయలని యాన వాలు వట్టి తల్లితోఁ జెప్పఁగ నెప్టెనఁ గృష్ణరాయల నంత మొందింప యత్నించి రూమె కోటగమనిక వూయింప నాజ్ఞ యొసంగులోపల తవులపాకులకు సున్న వెుక్కువ రాసీతివని కొట్టఁ బోవువానివలె తిమ్మరుసు కృష్ణరాయనిఁ దగుముకొనివచ్చి గోట n కి వి జీవితవులు 58_~)l)\2 పుటలు