పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28 е о ф) в 9 в вола వరించిన గుల్యగామ శాసనములలోను మురికొన్ని శాసనములలోను౧ గృష్ణదేవరాయలనామముళుక్ల సంవత్సిర మాఘమాసమునకుఁబూర్వ మేయు దా హృతమై యున్నదికదా ! అది యెట్లు వచ్చినదని పశ్నింప వచ్చును. వీరనరసింహరాయల చరమదశలోఁ గృష్ణరాయలు కొంత వఱకుఁబభుత్వాధికారమును వహించియుండవచ్చును. ఆ కాలములో గొన్ని శాసనములలో శీకృష్ణదేవరాయలు విజయనగర సింహశసన ముని రత్నసింహాసనస్థుడై పృధివీరాజ్యము చేయుచుండగాను” అనివాసి యుండవచ్చును. వీరనరసింహరాయలు చనిపోయినపిమ్మట నా తఁడు జీవించియున్న ట్లా తని యుద్యోగస్థఁడే శాసనము వాయించినాఁడని తలంచుటకం"లైు నాత్రని జీవిత "కాలము గొ*c గృష్ణగాయల పేరుతో శాసన ములు వాయఁబడినవని తెలంచుటయే సమంజసమని నాయభి ప్రాయము. వీగనరసింహరాయలు శుక్ల సంవత్సగమాఘ శుద్ధ పoచవిు వఱకు జీవించియుండెనను పశములో మాఘశుద్ధ చతిర్ధశినాఁడు పట్టాభి ఓకోత్సవము జరిగెనని నిర్ణయించుటయే సము ౧జసము వీర నరసిఁహ రాయలు శుక్ల సంl శావణమాసములోనే చనిపోయెనని వాదము కొఱకnగీకరించి పట్టాభిషేకోత్సవముమాఖ వస ౧ర నాఁడు జరిగెనా ? శ్రావణ బ యో నాఁడు జరిగెనా ? యను విషయము నాలోచింతము. ఈసందర్భమున విజయనగర సామాజ్యమున కెక్కు-వ విలువ సీయవలయునా! శిలాశాసనము న కెక్కు-వ విలువసీయ వలయునా ! యను విషయమే తేల్చవలసిన సమస్యయై యున్నది. విజయ నగ గ్ర సామ్రాజ్యమును గ్రంథము పట్టాభిషేక కాలమునకు దాదాపు నూరు సంవత్సరములకుఁ బిమ్మట వాయఁబడినది. శిలాశాసనమన్ననో పట్టాభిషేకి మైన శుక్ల సంవత్సరములోనే వ్రాయcబడినది. ෂෆඤ విజయనగర సామ్రాజ్యముకం ఒ సీసందర్భమున శిలాశాసనమునకే యొక్కు-వ పాముఖ్యత సీయవలసియుండునని నాఅయభిపాయము. o A.R. 491 of 1906; 14 of 1922 _