పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

27 نها دته من كة 3ة يةٍ ج 5 رين న్నది. దక్షిణార్కాడు జిల్లా కుందపురము తాలూకా బసరూరు గావు మున వేఱ"క శాసనమున్నదిగా ఈ శాసనము శుక్ల సంవత్సర మూఖ శస > నాఁడు మహాలింగేశ్వరస్వామికొక గామ మునిచ్చి, ూర గ్రూ రు రాజ్యపరిషాలనమునకు "రాజు చే నియమితుఁడైన సోవణయకుని తమ్ముఁ డగు మల్లప్పనాయకుని చే వాయింపఁ బడినదనుటచే నిదియ సత్యమని యన లేము. ఇందు వీరనరసింహ రాయలు జీవించియున్నట్లు స్పష్ట ముగాఁ జెప్పియుండుటచే నింతవఆకును నాతఁడు బతికియున్నట్లు నిశ్చయింప వలసియున్నది. వీర నరసింహ రాయ లా ఆు మూసముల కితము చనిపోయియున్నచో, మఱియు శీ)కృష్ణరాయ లాఱుమూస ముల క్రిందటనే పట్టాభిషిక్తుఁడైయున్నచో సుపసిద్ధమైన ూర కూరు రాజ్యపరిపాలకుని సోదరుఁడు తన శాసనమున నిట్లు వ్రాసియుండడు. ఆ శాసనములోని ముఖ్యభాగము నీకింద నిచ్చుచున్నాఁడను. “స్వ స్తిశీజయాభ్యుదయ శాలివాహనశక వర్ష ౧ర 39 సలదు మూజనయ వర్తమానదళుక్ల సంవత్సగ మాఘశుద్ధ ? లూ శ్రీమన్మ హారాజాధిరాజ పరమేశ్వర శీవీరపతాప శీ వీరభుజబల నరసింగ మహశీ రాయరు విజయనగరియసింహాసనదలూ సుఖసం కధా వినోద ö○る సకలసాంబాజ్యవను పతిపాలిసు వకార దలూ అవర నిరూప దింద కు ఆంగోడ సోవణనాయకరతంమ మల్లపనాయకరూ బార కూర రాజ్యవను ఆళువలి బసఱూరవడువకై వర్య శ్రీమహా దేవరిXధరسيا گي అమృతపడినందాదీపిక అంగరంగవయి భోగ నడవహాగినుల్లవవోడియ రూo , , ... ?? ఈ శాసనమునకుఁ బివుتغي వీరనరసింహరాయల శాసనములు లభింపలేదు. "కావున సీ కాలమునకుఁ దరువాతఁ గొలఁది దినములలో వీరనరసింహ రాయలు చనిపోయెనని యెంచవలసియున్నది. పైనినుదా جیبیتی-تی-استاد n A.R. 410 of 1928 ద హిం. శా, సం, శా సంఖ్య రaF.