పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

276 ఆ 0 ధ క వి త ర 0 గి శీ లోకుల్మె చ్చ వ తంబు నా తలఁపుతీరుకా భీరు నింగాదు - ! కాలంబున రీతి తప్పడుసు విూ l శీకాళహస్తీశ్వరా! కాళహస్తి వూహాత్మ మును ఈ శతక మును జదివిచూచిన Sr నిందలి పదములకూర్పు, ధార, భావ, మూధుర్యము భ_రసము వీనినిబట్టి యీ రెంటికిని గర్త యొక్క-cడేయని తోఁచును. పై వి వాసిన స్తుతమతియై వ' యనుపద్యమును బట్టి భూర్జటిక వి సoతత వేశ్యానురక్తుఁడని ఖోcచుచున్నదని పైని వాసియుంటివి. అ౧గులs ను గుణముగ నీ కింది పద్యములలో నీ శతక కర్తయూ వ ని మన సే చ్ఛా సంచారిగ నున్నట్లు వ్రాసికొని యుండెుట ను బట్టి ఆ తఁడే యినా తిఁడవి తోపింపఁ జేయుచున్నది. శా కాయల్గా చె వధూ నఖాగములచేఁ గాయంబు వక్షోజముల్ రాయనూ పడె బొమ్మమన్మథవిహార క్లేశ విభాంతిచే బాయం బాయెను బట్టఁగట్టఁదల చెప్పకారొతి సంసార మేఁ జేయంజాల ఏర క్తుఁ జేయఁగద వే శ్రీకాళహ స్తీశ్వరా! వు చెడుగుల్ కొంద ఆుకూడి చేయ (X (బనుల్ చీకట్ల దూ ఆంగఁ ভূre ల్పడితింగాని చరింపరాని నిను నొల్లంజాలుఁ బొమ్మంచు 3) ల్వెడలం దోచినఁజూరుపట్టుకొని ま వేలాడుదుంగొర్కెసో రెడియర్ధంబులు నాకు వేఁగలుగ వో శీ). గంధద్వమైళ కర్తృత్వమున కిది బలవత్తరమైన కాగణము కాకపోయినను, నితర కారణములపై నది స్థిరమగునప్ప డిది యందు లకు దోగుపడఁగలదు. ఉత్తమ శతకములలో సీకాళహస్తీశ్వం శతక మొకటి, తిన తప్పను బహిరంగముగ నంగీకిరించిన వారల్ప సంఖ్యా కులు, అందులో ధూర్జటియొక cడు. ఈశతికము నను కరి౦ప వలయునని యొnదఱోకవులు శతకములను వ్రాసియుండిరి. కాళహస్తీశ్వర శతక ములే రెండు మూఁడున్నవి, కాని ఒకటియుఁ దీనితో సరి రాలేదు.