పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

260 అ ం ధ) క వి త ర 0 గి శి నిట్టివే స్వల్పములగు వూర్పులు దక్క సగస్కృతమునకును దెుగు సకును X ఛాంశములలో విశేష భేదము లేదనియుఁ బారిజాతాప హరణపీఠికయందు శి)విద్వాన్ దూళి రామమూర్తిశాస్త్రిగారు వ్రాసియున్నారు దీనినిబట్టి సాw) (జూ తాప హరణ పధమాశ్వాసము నందలి భయంతయును, ద్వితీయాళ్వాసమున సాయంకాల వర్ణన మారంభమగువఆకును గల కథయును సత్యాకృష్ణు ల మరావతి "$cਲ਼ੇ నప్పడు శ్రీకృష్ణదర్శనలాలసలై వచ్చిన పురశ్రీల వర్ణనమును, పుణ్యక 1వ తాంశమును సంస్కృత హరివంశమున నున్నవని యే తలంప వలసి యున్నది. పారిజాతాపహరణమున నీ భాగము లే శృంగార రసాల వాలముల తిమ్మకవి కవితానుృత బుండే వెల్లువ వలెఁ బ్రవహించు చున్నది. t సంస్కృత హరివంశమును నాచన సోముఁడును, ఎజ్ఞాపగ్గడయు నాంధీకరించిరి. వీరియాంధీకరణ విధానమును వారి చరితల యందు వాసియున్నాఁడను నా చవసోముఁ డీకథ నాంధీకరింపక వదలివైచి నాఁడు. ఇతడు శృంగార రసాభిలాషి. శృంగార రసాత్మక మైన యిట్టికథ నాంధీ)కరింపక యీత డేల వదలివేసెనో తెలియకున్నది. మూలానుసారముగ నాంధీకరణమును సాగించిన యె జ్ఞాపగ్గడ, భాగవతము వలె నే క్లుప్తముగ సీకథను వ్రాసి యున్నాఁడు. రుక్మిణి సంబంధ విుందు లేనే లేదు, పుణ్య వత ప్రశంసయా లేదు శీ)కృష్ణుడు సత్యాసమేతముగానరకాసురువధానంతర మమి రావతి కేగి యిందాది దేవతలచేఁ బూజలంగొని, యదితికిఁ గుండలము లర్పించి, తిరిగి వచ్చునప్పడు పారిజాత వృక్షమును బెకలించుకొనివచ్చి ద్వారక యందు నా"లైుసను నంత వఱకుఁ గల కథను మాత్రమే 8 -ూ పద్యనులలోను గొన్ని వాక్యములలోను ఎక్జా పెగడా వాసియున్నాఁడు. ఆతిరసవం తమై పాఠకుల హృదయాకిరణ మొనర్చు నీకి థను మూలానుసార ముగ నాతఁ డే ల యాంధీకి రింప లేదో తెలియకున్నది.