పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

244 е о 5 = } } б с А её للمسة చెప్పిరేగాని యల్లుఁడసి చెప్పలేదు సోపమంతి రచిnచిన కృష్ణార్జున సంపూదమునఁ దాను తిమ్మరుసునకు మేనల్లుడననిమాతి' మే జెప్ప కొనియెను. కాని యల్లుఁడనని చెప్పకొన లేదు. ఒక నికుమార్తెల నన్నదమ్ముల కిచ్చి పరిణయముచేయు నాచారముకూడ నుదుఁగా గాని లేదు, మాదయగారి మల్ల ని రాజ శేఖగ చారితమున గోపమం తిని, తిమ్మరుసుమంతి) కల్లుఁడని చెప్పలేదు మేన ల్లుఁడని వూతమే చెప్పియున్నాడు. గోపమగతి) రచించిన ప) బోధ చందో దయ వ్యాఖ్యయందలి గద్యలో:- (38 శీ)ముదాజాధి రాజపగ వేశ్వర శీమత్ర్పాతాప శ్రీకృష్ణరాయ మహాసామో)జ్య ధుర గాధ సాళ్వతిమ్మ దండి నాయక భాగి నే య నా దిండ్లనోపమంతి శేఖర విరిచి "ట్రా యూo పబోధ చందోదయ వ్యాఖ్యాయాం • ) దాను సాళ్వతిమ్మరుసునకు భాగి నేయుడనని యే చెప్పకొని నాఁడు కాని జామాతినని వాసికొన లేదు. కొండవీటి శాసనమున జావూతయని వాయుట పొరపాటై యుండును. కా దేని జా మాతృ శబ్దమునకు భాగి నేయుఁ డన్నా నర్ధముకూడ ను౧డి యుఁ డనలయును. పై మూఁడు గంథములకు బిన్మట సోపమంతి) సాళువతి వ్మాగుసున కల్లుఁడయ్యెనని తిలం చుట క వకాశము లేదు. ఇంతికం ఒఁ బబలమైన రచూ భారము లభించు వఱకు నీ గోపమంతి) సాళ్వతిమ్మగి సునకు మే న ల్లుఁడే కాని యల్లుఁడు కాఁడని నిర్ణయింతము. § కొండవీడు నందు విశ్వామిత)యజ్ఞవాటిక కలదట ! ఆయజ్ఞ మును రక్షింపనే తెంచిన శీరాముని రూలయము గూడనందున్న గఁట! ఆ రాఘవేశ్వరునకే యీగ్రంథము నంకితము 窓窓 ಸೆಟ್ಲಿಲ್ಲು పై ద్విపద లలో. గవి చెప్పియున్నాఁడు, ఆరాఘవేశ్వునకే పా) కాగ నిశపురి పాసాదాదులును, సోపానములును గట్టించినట్లును, హేమకుంభము లెత్తి0చినట్లును మైలవగ గునుగా వుమును ఉత్సవ విగ్సహములను నొసంగినట్టును పైని వాసిన కృత్యాది ద్విపదలలో నున్నది, ఈ దాన