పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-56] ఆ సా ని పె ద్ద నా ర్యుఁ డు 231 ఇది *) మద ఘోర శివాచాగ్య Xురుకరుణా విశేష లబ్దసాగి

  • స్వత మాదయా మాత్యఫ్ను త మల్లయనామ ధేయ ప్రణీ3ంబై న రాజ శేఖగ చర్మిం బను మహా పబంధంబు”

గండి కి వూత్యశిబ్దమును జీర్చటచే నీతఁడు నియోగ బాహ్శ ణుఁ డని నిశ్చగాయి.౧ప వచ్చును. అయ్యంకి యగ్రహార నేతయగుటచే సీతని ని సొసమn) ృష్ణా మండలములోని అయ్యంకి యనితలంపవచ్చును . ఈ శని గృహసొమము ‘అయ్యగికి" యని నాయభిప్రాయము. శ్రురగా రామక విఖోఁ గలిసి సగా గరఖండవాయిను రచించిన అయ్యగికి గాలసర స్వతి శౌనక సోతజుఁడు. ఈనుల్ల నకవియు శౌనక గోత్రుఁడు. కావున నీతఁడయ్యంకి మల్లన యుయియుండునని తలంచు చుస్నొ ఁడను. ఇతఁడు శైవ గా)హ్మణుఁడని శీవీ రేశలింగముపంతులుగారు వ్రాసియున్నారు. ‘go యిగేఁడు వీరశైవుఁడు "బ్రొఁడు. సామాన్యముగా శైవ బాహ్మణు లని పిలు వఁబడి యోడి శివార్చకుఁడును గొdడు. ఈశ్వర ధ్యానాసక్తుఁ డగు నియోగి బాహ్మణుఁడు. ఇతఁడు వీరశైవుఁడు కాఁడనుటకీతఁడు రచించిన రాజశేఖర చరిత)నుందలి శీ) వేంకటేశ్వరస్తుత్యాత్మకమగు మొదలి పద్య మే నిదర్శనము. ఈతఁ డఫూర శివగురుని యనుగహముచే విద్యనార్జించి నట్లు గద్య వలనఁ దెలియుచున్నది. ఆఘారశివగురుఁడు విద్యాగురు వే కాని దీఔగురువు కాఁడు. కావున గురువునుబట్టి మల్లన వీరశైవుఁ డని తలంప రాదు, కడపవుండలములోని కడప తాలూకా యందలి పువ్పుగిరి యను గావుమున నఘాశరశివాచార్యుని శాసనములు రెండు కన్పించు చున్నవి. "మొదటిది శా. శ. ౧ర.93 దుర్మతి సంవత్సరములోనిదిగా రెండవది శా. శ. ౧ళ=3 ప్లవ సంవత్సగములోనిది 9 అఘార శివ o A. R. 307 of 1905. . 1905 A . R. 303 of عس